• విష్ణుషట్పదీ స్తోత్రం

    నారాయణ నారాయణ జయ గోవింద హరే |నారాయణ నారాయణ జయ గోపాల హరే ||

  • శ్రీ రామ

    ఆపదం అపహర్థారమ్ దాతారం సర్వ సంపదం, లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్I

  • శ్రీ సీతామాత

    త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్న మాస్తాయ దు:ఖ: క్షయ కరోభవ

  • ఓం నమ:శివాయ:

    చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ , చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ I

  • శ్రీమాత్రే నమః

    అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

  • శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

    పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా I తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I

జోతిష్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

నక్షత్రాలు లక్షణాలు



ఇంకా చదవండి »

నక్షత్రాలు-రకాలు


దృవ నక్షత్రాలు:- ఉత్తర, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర, రోహిణి నక్షత్రాలు. స్ధిరమైన పనులు చేయుటకు పనికి వస్తాయి. నూతన కార్యములు కాకుండా ఉన్నవి. ఉదా:-గృహ నిర్మాణం, ఉద్యోగం. 

చర నక్షత్రాలు:- స్వాతి,పునర్వసు,శ్రవణం,ధనిష్ఠ,శతభిష నక్షత్రాలు చర నక్షత్రాలు. ఈ నక్షత్రాలలో యాత్రలు, విద్యా, వాహన చోదనం, వివాహం, గృహారంభం, నూతన కార్యములు. 

ఉగ్ర నక్షత్రాలు:- భరణి,  మఖ, పుబ్బ, పూర్వాషాడ, పూర్వాభాద్ర నక్షత్రాలు ఉగ్ర నక్షత్రాలు. ఈ నక్షత్రాలు శుభ కార్యాలకు మంచిది కాదు. ఆయుధాల ప్రయోగానికి, మందులు తయారు చేయటానికి పనికి వస్తాయి. 

మిశ్రమ నక్షత్రాలు:- విశాఖ, కృత్తిక నక్షత్రాలు. ఇవి మిశ్రమ నక్షత్రాలు.ఇవి యజ్ఞ క్రియలు,దేవాలయ కార్యములు చేయుటకు మంచివి. నిప్పు, బాంబులు,పేలుడు పదార్ధాలు చేయుటకు మంచిది. 

క్షిప్ర నక్షత్రాలు:- అశ్విని, హస్త, పుష్యమి, అభిజిత్ నక్షత్రాలు క్షిప్ర నక్షత్రాలు.విద్యారంభానికి, అమ్మకాలకి, ఔషదాలు తీసుకొనుటకు, పనిలో సత్ఫలితాలు ఇచ్చే వాటికి, వెంటనే జరిగే పనులకునక్షత్రాలు మంచివి. 

మృదు నక్షత్రాలు:- మృగశిర, రేవతి, చిత్త, అనురాధ నక్షత్రాలు మృదునక్షత్రాలు. ఇవి లలిత కళలు, స్నేహం చేయటానికి,నూతన వస్త్రాలు కొనటానికి దరించటానికి, దౌత్య కార్యాలకు, వివాహములకు మంచిది. 

దారుణ నక్షత్రాలు:- మూల, జ్యేష్ఠ, ఆశ్లేష, ఆరుద్ర నక్షత్రాలు దారుణ నక్షత్రాలు. ఈ నక్షత్రాలు హింస, దొంగతనం, ఆందోళన కార్యములకు, ఎదుటివారిని జయించటానికి, తాంత్రిక విద్యలకు, చేతబడులు చేయటానికి, ఇతరులపైన ప్రభావం చూపటానికి పనికి వస్తాయి. 

ఊర్ధ్వముఖ నక్షత్రాలు:- ఆరుద్ర, పుష్యమి, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, రోహిణిఉత్తరాత్రయ నక్షత్రాలు వీటి దృష్టి ఆకాశం వైపుకు ఉంటుంది.కాబట్టి రాచ కార్యాలకు, వ్యవహారాలకు, గృహప్రవేశాలకు, దనుర్విద్యలకు,విమాన చోదనం,గృహ నిర్మాణం,విత్తనాలు చల్లుటకు, దేవాలయ నిర్మాణాలు, రాకెట్ ప్రయోగాలకు మంచివి. 

అధోముఖ నక్షత్రాలు:- మూల, ఆశ్లేష, విశాఖ, కృత్తిక, పుబ్బ, పూర్వాషాడ, పూర్వాబాద్ర నక్షత్రాలు వీటి దృష్టి క్రింది వైపుకు ఉంటుంది. బావులు త్రవ్వటానికి, నాగలి పట్టుటకు, పునాదులు త్రవ్వటానికి పనికి వస్తాయి. 

తిర్యఙ్మఖ నక్షత్రాలు:- మృగశిర, రేవతి, చిత్త, అనురాధ, హస్త, స్వాతి, పునర్వసు, అశ్విని, జ్యేష్ఠ ఇవి రోడ్లు వేయుటకు, ముందుకు సాగే వాటికి, ద్వజ స్తంభ ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠలకు మంచిది. 

పంచక నక్షత్రాలు:- ధనిష్ఠ, స్టాభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, శుభకార్యాలకు మంచిది. క్రూర కర్మలు ప్రారంభించుటకు, సాహస కార్యములకునక్షత్రాలు పనికి రావు. 

గండ నక్షత్రాలు:- ఆశ్లేష, మఖ, జ్యేష్ఠ, మూల, రేవతి, అశ్వని నక్షత్రాలలో శిశువు జన్మించిన విశేషంగా గ్రహ శాంతులు చేయవలెను. 

ఇంకా చదవండి »

తిధి - అధిపతులు




ఇంకా చదవండి »

పిల్లలికి మాసనామాలు

పిల్లలు పుట్టిన నేలను బట్టి ఈ కింది పేర్లు లేదా మొదటి అక్షరాలు వచ్చేలాగ పెట్టుకోవాలి . ఒకవేళ నక్షత్రాని బట్టి కానీ పేరు పెట్టుకోవడం రాకపోతే , మాస నామాలు పెట్టుకోవడం వలన , జాతకాలూ లేని వాలు దీని వలన జాతకం తెలుసుకోవచ్చు. 





ఇంకా చదవండి »

కుజ గ్రహం


మన పురాణాలలో కుజ గ్రహం ను,అంగారకుడు అని,మంగళుడు అనే నామాలు ఉన్నాయి.అలాగే కుజుడు భూమి పుత్రుడు అని కూడా తెలుసు..ఒక సారి కుజుడు తన తల్లి తండ్రుల అనుమతి తీసుకోని వినాయకుడి గురించి తపస్సు చేయడానికి నర్మదా నది తీరంలో ఒక ప్రదేశంను ఎంచుకొని నిరాహారంగా 1000 సంవత్సరాలు గణపతి గురించి తపస్సు చేసినాడు.అలా 1000 సంవత్సరాలు కుజుడు తపస్సు చేసినా తరువాత మాఘ బహుళ చవితి చంద్రోదయం నాడు వినాయకుడి ప్రతక్ష్యమయ్యాడు.అలా ప్రతక్ష్యమైన వినాయకుడు ఎలా ఉన్నాడు అంటే దశా భుజాలు కలిగి బాలుడి గా ఉన్నాడు.అదే విధంగా వినాయకుడి తలమీద ఒక చంద్ర వంక కూడా ఉన్నదీ.

వినాయకుడు,అంగారకుడు తో ఇలా అన్నాడు." నీ తపస్సుకు మెచ్చితిని నీకు ఏమి వరం కావాలో అని కోరుకొమ్మన్నాడు.అప్పుడు అంగారకుడు ఎంతో సంతోషించి ఆ వినాయకుడిని ఎన్నో విధములుగా స్తుతించాడు.అలా ప్రతక్ష్యమైన వినయకుడ్నిని అంగారకుడు తనకు " అమృతం" కావాలని,అదే విధంగా నేను ఎప్పడు నీ నామ స్మరణ చేస్తుండాలని అని వరమియమని అంగారకుడు కోరుకొన్నాడు అప్పుడు వినాయకుడు తదాస్తు అని దీవించి ,నీవు ఎర్రని రంగులో ఉన్నావు ఎర్రని వస్త్రం కట్టుకోన్నావు,ఈ దినం మంగళవారం.కనుక ఇక నుంచి నీ పేరు మంగళుడు అని వరం ఇచ్చి వినాయకుడి అంతర్ధానం అయ్యాడు.ఆ తర్వాత అంగారకుడు(మంగళుడు) అమృతం ప్రాప్తిస్తుంది


అమృతం సేవించిన తరువాత కుజుడు(మంగళుడు) ఒక ఆలయం కట్టించి అందులో వినాయకుడిని ప్రతిష్టించి ,ఆ వినాయకుడిని శ్రీ మంగళమూర్తి అని పేరు పెట్టాడు.ఈ ఆలయం ఇప్పటికి మన భారత దేశంలో ఉంది.అదేవిధంగా వినాయకుడు ఇంకొక వరం కుజుడికి ప్రసాదించాడు. ఎవరైతే అంగారక చతుర్ధి రోజు( బహుళ చతుర్ధి ,కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధి లేదా పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధి రోజు) మంగళవారం రోజున ఉపవాసం ఉండి వినాయకుడికి భక్తి శ్రద్దలతో పూజచేస్తారు వారికీ ఉన్న అన్ని కుజగ్రహ దోషాలు అన్ని తొలగిపోతాయి.అని వరం ప్రసాదించాడు అలాగే వినాయకుడి అనుగ్రహం కూడా కలుగుతుంది.ఈ పూజా ఫలం ఎటువంటిది అంటే ఒక సంవత్సరం సంకష్టి వ్రతం అంటే ఒకక్క నెలలో ఒక చతుర్ద్ది వస్తుంది..అలా 12 నెలలు ఎవరు వ్రతం చేస్తారో?అలా చేయడం వల్ల ఎలాంటి పుణ్య ఫలం వస్తుందో ఈ ఒక్క అంగారక చతుర్ధి రోజున చేసీ వినాయకుడి వ్రతం వల్ల కలేగే ఫలితం సమానం..అలాగే అన్ని దోషాలు,ముఖ్యంగా కుజ దోషాలు సంపూర్ణంగా నివారించాబడతాయి.

ఇంకా చదవండి »

అమ్మవారు వచినప్పుడు (స్పోటికం )


అమ్మవారు వచ్చిన వెంటనే అది పెరిగెంత వరుకు ఆగకుండా వెంటనే గోరింట ఆకు తిసుకువచ్చి రుబ్బి కలికి పట్టి లాగా వేయాలి .
పూస , గాంధార అనే నాడులు కంట్లో కి ఉంటాయి . ఇలా మందమయిన పట్టి కలికి వేయడం ద్వార వెంటనే వేడిని తీసేస్తుంది . కంట్లో స్పోటికం రాకుండా కాపాడుతుంది . ఇంట్లో ఎవరికయినా ఒకటి లేదా రెండు పొక్కులు రాగానే వెంటనే అరికాలకి గోరింటాకు (ప్యాకెట్ లో దొరికేది కాదు ) పట్టి వేయడం వల్ల కంట్లో అమ్మవారు రాకుండా కాపాడుతుంది .

కంటి మీద చేయి పెట్టి కింద రెండు మంత్రాలూ నిత్యం పటించడం వలన కళ్ళు పోవు .

" క్రీం అచ్యుతానంద గోవింద "

" చక్షుర్మేదేహి అక్షిబ్యాం "


సూర్య భగవానుడికి నమసకరించడం
సౌర్య మంత్రాల తో సూర్యుడికి అభిషేకం
చక్షు ఉపనిషద్ చదవడం
బంగారం (అర లేదా గ్రాం ) గరుడ పక్షి చేయించి నీలం కళ్ళు పెట్టి దానం ఇవాలి .
శివుడికి అభిషేకం
సీతలశ్తకమ్ చదవటం వలన ఇలాంటి వాటినుంచి రక్షిస్తుంది .
గంధం జాగ్రత గ రాస్తూ కూడా పైన చెపిన మంత్రాలూ చదవటం .


ఇంకా చదవండి »

చంద్రస్టమి ధనుస్సు








ధనుర్రాసి నుంచి 8వ(అష్టమం) రాశి కర్కాటక రాశి . కర్కాటకం లోకి చంద్రుడు వచినపుడు అంటే చంద్రుడు కర్కాటకం లో ఉన్న సమయం అంతా చంద్రష్టమం అవుతుంది . చంద్రుడికి కి సొంత ఇల్లు (స్వస్తానం ) కాబట్టి ఉద్రేగం ఎక్కువ గ ఉంటుంది .

చంద్రాష్టమం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది , ప్రబావం ఎప్పుడు ఎకువగ ఉంటుంది :
చంద్రుడు నీచలొ ఉన్నపుడు , అమావాస్య చంద్రు అయినప్పుడు , పాపగ్రహాలు ఇప్పటికే అష్టమం లో ఉనప్పుడు మల్లి అప్పుడు అష్టమమ లో కి చంద్రుడు వచినప్పుడు .

మేష రాశి కి december లో చంద్రష్టమం ఏర్పడినప్పుడు తీవ్రత కొంచం ఎక్కువగా ఉంటుంది . november & december లోనే రవి నీచ లోకే వస్తాడు , చంద్రుడు నీచలొకె వస్తాడు . పైగా చంద్రష్టమం వచినప్పుడు కొంచం వేదన ఉంటుంది నీచలొ ఉన్నపుడు ఇంకా కొంచం ఎక్కువ వేదన ఉంటుంది . అందులో ఇంకా రవి కూడా నీచలొ ఉంటుంది కాబటి ఇంకా వేదన ఉంటుంది . ఇలాట్టపుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకొకూడదు .






ఇంకా చదవండి »
కుజుడు + శుక్రుడు ఎ స్థానంలో వుంటే సౌభాగ్యం వుంటుంది.
సప్తమ స్థానం లో పాప గ్రహ దృష్టి కాని/పాప గ్రహాలు కానీ లేకుండా వుండి & అష్టమం లో ను భాగ్య స్థానం లోను సుభ గ్రహాలు వుండి లేదా సుభ గ్రహాల దృష్టి వుంటే తప్పకుండ వాలకి సౌభాగ్యం వుంటుంది. 

ఇంకా చదవండి »

అవయవాలు ఆదరడం

అవయవాలు కొన్ని సెకండ్లు మాత్రమే అదిరితే మంచిది, అదురుతునే వుంటే ఏదో రోగానికి సంకేతం 

ఆడవాలకి - నడి నెత్తి మీద అదిరితే - బ్రుష్టాన్న భోజనం 
పురుషులకి - ఎడమ కన్ను అదిరితే - నష్టం 
ఆడవాలకి  - ఎడమ కన్ను అదిరితే - అనుకోని చాల మంచి పనులు జరుగుతాయి. 
ముక్కు ఎడమవైపు అదిరితే - రోగం 
ముక్కు కుడి వైపు అదిరితే - సుభకరం 
కుడి చెంప వైపు అదిరితే - చాల విజయాలు వస్తాయి 
ఎడమ చెంప వైపు అదిరితే - శత్రువు వలన నష్టం వస్తుంది. 
పురుషులకి - పెదవి ఎడమవైపు అదిరితే - భోజనం దొరకదు అ రోజు 
పెదవి కుడి వైపు అదిరితే - మంచి భోజనం చేస్తారు 
పురుషులకి కుడి చేయి అదిరితే - మంచి ఉద్యోగం ప్రాప్తి / చేతులతో చెఅసె పని మంచిగా అవుతుంది . 
పురుషులకి ఎడమ చేయి అదిరితే - ఉద్యోగ లో పై అధికారులతో ఇబంది వస్తుంది. 
పురుషులకి ఎడమ తొడ అదురుతుంది - స్థాన బ్రంసం / ఉద్యోగం లో ఇబంధులు - అంత మంచిది కాదు 

ఆడవాలకి ఎడమభాగం మేలు చేస్తుంది . కుడిభాగం అంత మంచిది కాదు(కీడును సూచిస్తుంది). 
పురుషులకి కుడిభాగం మేలు చేస్తుంది. ఎడమభాగం అంత మంచిది కాదు(కీడును సూచిస్తుంది).



ఇంకా చదవండి »

వధువరులకు చుడవాలిసినవి

వధువరులకు మొదట చుడవాలిసినవి 


   1. నాడి కూటమి 
ఆది నాడి 
అంత్య నాడి 
మద్య నాది 
వధువరులకు ఇదరికి ఒకటే నాడి అవ్వకూడదు. గుణాలు - 8

    2. రాశి  కూటమి 
గుణాలు - 7
వధువు నుంచి వరుడికి చూడాలి. అందులో ఇదరిది షష్ఠటాష్టకం  కాకూడదు. ద్వాదశం కాకూడదు, నవమ్ పంచకం కాకూడదు. 

షష్ఠటాష్టకం 2 రకాలు : 
శుభ  షష్ఠటాష్టకం - ప్రీతీ  షష్ఠటాష్టకం
అశుభ  షష్ఠటాష్టకం - మృత్యు షడస్టకమ్ 

శుభ  షష్ఠటాష్టకం - ప్రీతీ  షష్ఠటాష్టకం - దోషం లేదు 

 షష్ఠటాష్టకం చూసే విధానం :
వధువు కి చంద్రుడు ఎ రాశి లో ఉన్నాడు, వరుడు కి చంద్రుడు ఎ రాశి లో ఉన్నాడు చూసి వధువు నుంచి వరుడుకీ లేకించాలి. ఒకవేళ ఎ రాశులలో షష్ఠటాష్టకం పడిన పరవాలేదు, దోషం లేదు. 

అశుభ  షష్ఠటాష్టకం - మృత్యు  షడస్టకమ్ - చెడు జరుగుతుంది. 
వధువు నుంచి వరుడుకీ 6, 8 రాసులు అవ్వకూడదు. 


     3. ద్విర్ద్వాదసి  2 రకాలు  - వధువు నుంచి వరుడుకీ 2,12/5,9/6,8. 
సుభ ద్విర్ద్వాదసి 
అశుభ ద్విర్ద్వాదసి

సుభ ద్విర్ద్వాదసి - దోషం లేదు 




అశుభ ద్విర్ద్వాదసి



   4. గ్రహమైత్రి 
గుణాలు - 5

మిత్ర గ్రహాలు 

 శత్రు గ్రహాలు 


సమాన గ్రహాలు - శత్రువు లు కాదు అలాగని మిత్రులు కాదు. మిగతావి కుదిరితే అంటే రాశి కూటమి & నాడి కూటమి బాగుంటే సమాన గ్రహాలు అయిన పరవాలేదు. 
వధువరుల రాశి అధిపతులు శత్రువు అయితే చేయకూడదు. 


ప్రేమించుకునే వాలకి / మేనరికం / తెలిసిన /కావలిసిన వాళ్ళకి తప్పకుండ చేసుకోవాలి అనుకునపుడు రాసి కూటమి కలవనప్పుడు/ గ్రహ మైత్రి కుదరకపోయినా, నవాంస లో ఇదరికి వుండే నవాంస చక్రం లో చంద్రుడు వరుడు కి నవాంస లో మిత్రత్వం వున్నా పర్వాలేదు.

    5. గణ కూటమి 
గుణాలు - 6
దేవా గణం 
మనుష్య గణం 
రాక్షసి గణం 
రాక్షసి గణం - మనుష్య గణం -  అస్సలు చేయకూడదు. 




వధువరుల లో ఒకరిది కింద ల వున్నా పరవాలేదు 

ఘార్గ మహర్షి చెపిన స్లోకలో ఇలా వుంది: 
గ్రహమైత్రి , రాశి  కూటమి , నాడి కూటమి బాగుండి, జాతక చక్రం లో మిగతా దోషాలు ఏమి లేకుండా వుంటే మనుష్య గణం-రాక్షసి గణం అయిన పరవాలేదు. 

దాస కూటాలు ఉనాయి 
అష్ట కూటము లు చూస్తారు 

వర్న్ కూటమి
యోని కూటమి
తార కూటమి 
వస్య కూటమి 
గ్రహమైత్రి , రాశి  కూటమి , నాడి కూటమి కచితంగా కలవాలి. మిగతా కూటమి లో దోషాలు వున్నా పర్వాలేదు. 

వధు వరులకి కళత్ర స్థానం 7(సప్తమ స్థానం) 
అమ్మాయి కి  కళత్ర స్థానం లో భర్త  / అబ్బాయి కి కళత్ర స్థానం లో భార్య స్థానం లో దోషం ఉండకూడదు , పాప గ్రహాలు ఉండకూడదు . అ స్థానాదిపతి దుస్థానలో ఉండకూడదు. 


మన: కారకుడు చంద్రుడు ఎకడ వునాడు చూసి ఎడారికి ఇది సరిపోతుంద లేదా. 
గణ మెలనె పట్టిక - చూసేటపుడు ముందుగ నాడి కూటమి, రాశి  కూటమి, గ్రహమైత్రి. వీటి పాఇంట్లు చూసి తరువాత మిగిలిన కూటమి చూసుకోవాలి . 

ఇవి కూడా చుస్కోవాలి 
అయిషు 
వైదవ్య యోగాలు 
వివాహేతర సంబందాలు ఉంటాయ
ఆరోగ్యం 

రవి , చంద్రుడు , కుజుడు కూడా చూస్తే చాల మంచిది
రవి బలవంతుడై, ఉచ్ఛస్థానం లోకాని . సప్తమ స్థానం లో కానీ, లగ్న స్థానం, వక్క్ స్థానం. 

చంద్రుడు - ఇదరికి బాలన్స్ అయేలా చూడాలి. 

సమ సప్తకం - ఇదరికి ఒకలా రాసి నుంచి ఒకలకి ,  ఒకలా లగ్నం నుంచి ఒకలకి ఎదురు ఎదురుగా వుండడడం. దానివల్ల దోషం లేదు అని చెప్తూ వుంటారు కానీ , 
కుంభ రాశి - సింహ రాశి సమ సప్తకాలే అవుతాయి  కానీ ఇదరికి పరమ శత్రుత్వం. ఇలా వున్దడ్డం వల్ల కుంభ రాశి వాళ్ళు సింహ రాశి వారికీ ఎప్పుడు బయపడుతూ వుంటారు. 





ఇంకా చదవండి »