అవయవాలు ఆదరడం

అవయవాలు కొన్ని సెకండ్లు మాత్రమే అదిరితే మంచిది, అదురుతునే వుంటే ఏదో రోగానికి సంకేతం 

ఆడవాలకి - నడి నెత్తి మీద అదిరితే - బ్రుష్టాన్న భోజనం 
పురుషులకి - ఎడమ కన్ను అదిరితే - నష్టం 
ఆడవాలకి  - ఎడమ కన్ను అదిరితే - అనుకోని చాల మంచి పనులు జరుగుతాయి. 
ముక్కు ఎడమవైపు అదిరితే - రోగం 
ముక్కు కుడి వైపు అదిరితే - సుభకరం 
కుడి చెంప వైపు అదిరితే - చాల విజయాలు వస్తాయి 
ఎడమ చెంప వైపు అదిరితే - శత్రువు వలన నష్టం వస్తుంది. 
పురుషులకి - పెదవి ఎడమవైపు అదిరితే - భోజనం దొరకదు అ రోజు 
పెదవి కుడి వైపు అదిరితే - మంచి భోజనం చేస్తారు 
పురుషులకి కుడి చేయి అదిరితే - మంచి ఉద్యోగం ప్రాప్తి / చేతులతో చెఅసె పని మంచిగా అవుతుంది . 
పురుషులకి ఎడమ చేయి అదిరితే - ఉద్యోగ లో పై అధికారులతో ఇబంది వస్తుంది. 
పురుషులకి ఎడమ తొడ అదురుతుంది - స్థాన బ్రంసం / ఉద్యోగం లో ఇబంధులు - అంత మంచిది కాదు 

ఆడవాలకి ఎడమభాగం మేలు చేస్తుంది . కుడిభాగం అంత మంచిది కాదు(కీడును సూచిస్తుంది). 
పురుషులకి కుడిభాగం మేలు చేస్తుంది. ఎడమభాగం అంత మంచిది కాదు(కీడును సూచిస్తుంది).