చంద్రస్టమి ధనుస్సు








ధనుర్రాసి నుంచి 8వ(అష్టమం) రాశి కర్కాటక రాశి . కర్కాటకం లోకి చంద్రుడు వచినపుడు అంటే చంద్రుడు కర్కాటకం లో ఉన్న సమయం అంతా చంద్రష్టమం అవుతుంది . చంద్రుడికి కి సొంత ఇల్లు (స్వస్తానం ) కాబట్టి ఉద్రేగం ఎక్కువ గ ఉంటుంది .

చంద్రాష్టమం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది , ప్రబావం ఎప్పుడు ఎకువగ ఉంటుంది :
చంద్రుడు నీచలొ ఉన్నపుడు , అమావాస్య చంద్రు అయినప్పుడు , పాపగ్రహాలు ఇప్పటికే అష్టమం లో ఉనప్పుడు మల్లి అప్పుడు అష్టమమ లో కి చంద్రుడు వచినప్పుడు .

మేష రాశి కి december లో చంద్రష్టమం ఏర్పడినప్పుడు తీవ్రత కొంచం ఎక్కువగా ఉంటుంది . november & december లోనే రవి నీచ లోకే వస్తాడు , చంద్రుడు నీచలొకె వస్తాడు . పైగా చంద్రష్టమం వచినప్పుడు కొంచం వేదన ఉంటుంది నీచలొ ఉన్నపుడు ఇంకా కొంచం ఎక్కువ వేదన ఉంటుంది . అందులో ఇంకా రవి కూడా నీచలొ ఉంటుంది కాబటి ఇంకా వేదన ఉంటుంది . ఇలాట్టపుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకొకూడదు .