శ్రీ సూక్త పారాయణం
శ్రావణ శుక్రవారం సకల రుఖ్వేదం లో ఉన్న శ్రీ సూక్తం మాత్రమే ఇప్పుడు జనభావులో ఉంది. జాతక ప్రకారం దోషాలు ఉన్నా లేకున్నా నిత్యం చాడువుకోవాచూ.
లగ్నం బాగోలేక పోయిన , మాంగల్య భలం బలహీనంగా ఉన్నా, కుటుంభ స్థానం బలహీనంగా ఉన్నా , ధన స్థానం బలహీనంగా ఉన్నా , సంతాన స్థానం బలహీనంగా ఉన్నా , సౌభాగ్య స్థానం బలహీనంగా ఉన్నా , కళత్ర స్థానం బలహీనంగా ఉన్నా , శుక్రుడు బలహీనంగా ఉన్నా, 11 వ స్థానం బలహీనంగా ఉన్నా శ్రీ సూక్తం ప్రత్యేక విధిన పారాయణం చేయవచు.
కామ్య నెరవేరడానికి ఇంట్లో దేవా మందిరానికి ముందు , తులసి కోటదగర ,దేవాలయంలో , గో శాల , నది ఒడ్డున కానీ పారాయణ చేయవచ్చు . ముత్యాలు , కమల భిజలు , రుద్రాక్షలు , పగడాలు , తో కానీ జపమాల తో పూజ చేస్తే ఫలితం బాగుంటుంది .
ఉత్తరాయణ -శుక్ల పక్షం లో - అష్టమి /నవమి / అమావాస్య / పౌర్ణమి /శుక్రవారం రోజున పారాయణ మొదలు పెటాలి . పెద్ద పెద్ద కోరికలు తీరలి అనుకునప్పుడు శ్రీ సుక్త పారాయణం మండల (40) రోజులు లేదా , 108 రోజులు, లేదా సంవత్సర కాలం కానీ పారాయణ చేయాలి . పారాయణ అయిన తరువాత హోమమ చెయలి.
హోమమ చేసే పద్దతి :
సహస్ర కలువలతో లేదా లక్ష కలువలు లేదా కోటి కలువలు ఆవు నేతి లో ముంచి చేయాలి. మారేడు దళాలు ఆవు నేతి లోముంచి హోమం చేయడం వలన లక్ష్మి దేవి అనుగ్రహం తో పిల్లలు పుడతారు , 7 తరాల వరుకు లక్ష్మీదేవి వారిని విడిచి పొదు .
చిన్న చిన్న కోరికలు కోసం :
తేలవరుఝామున లేచి శ్రీ సుక్త పారాయణం చేయాలి . కోరిన వారా లందరికీ భోగ భాగ్యాలు ఇవగాలిగినది శ్రీ సూక్తం 3, 5, 9 సార్లు పారాయణ చేసుకోవచు . లేదా ఒక్కసారి అయిన చదువుకోవాలి.
నియమాలు :
వాక్కు దుర్వినియోగం చేయకూడదు, అసత్యాలు మాట్లాడకూడదు , తినేతువంటి బలహినతులు వదులుకోవాలి, శాంతంగా ఉండాలి , కోపిష్టి గ ఉండకుడదు, బ్రహ్మ చర్యం పాటించాలి.