చంద్ర దోషాలు ఉన్నవారికోసం

అమావాస్య రోజు పుట్టిన వారికీ ప్రత్యేకమయిన పూజలు చేసుకోవాలి. పూర్వం రోజులలో
ధర్మ సింధు లో ప్రతి అమావాస్య రోజున సురుయుడికి, చంద్రుడికి బంగారు ప్రతిమలు పెట్టి , కళస స్తాపన చేసి , పెద్ద ఎత్తులో హోమాలు , పూజలు చేసేవారు.
నవగ్రహాలు ఉన్న గుడికి వెళ్లి , అమ్మవాస్య రోజు సూర్యుడికి , చంద్రుడికి అభిషేకం , అర్చన చేయించి సూర్యుడికి-6 ప్రదక్షిణలు, చంద్రుడికి -10 ప్రదక్షిణాలు చేసి శివుడికి అభిషేకం చేయించుకోవడం ద్వార అమ్మవాస్య రోజు పుట్టిన పిల్లలికి దోషం పోతుంది.

చంద్ర దోషం / చంద్ర భలం లేని వాలు / అష్టమ చంద్రుడు / చంద్ర భలం లేని వాలు

ప్రదోష వ్రతం చేయడం
ప్రతి పౌర్ణమి కి చంద్రుడినే లలిత పరమేశ్వరి గ భావించి, చంద్రోదయ సమయానికి చంద్ర కిరణాలూ మన మీద పడేలాగా కుర్చుని అద్దం లో చంద్రుడు కనిపించేలాగా సర్దుకుని , అద్దంలో కనిపించే చంద్రుడుని లలిత పరమేశ్వరి గ భావించి గంధ అక్షింతలు పూలు పెట్టి దీపం పెట్టి పూజ చేయాలి. లలిత సహస్రనామం చదవాలి. ఆవు పాలతో పరమాణం చేసి నివేదన చేసి అందరికి పంచి వాళ్లు కూడా తినాలి. ఇలా చేయటం వలన వీరికి మనశాంతి కలుగుతుంది.

లలిత సహస్రనామం లోచంద్ర దోషాలు పోవడం కోసమని ప్రత్యేకం గా కొన్ని నామాలు  ఉన్నాయి. చంద్ర దోషాలు తగలకుండా అవి పరిహారం చేస్తుంది.
అ నామాలు : " మను విద్య ", " చంద్ర విద్య ", " చంద్ర సహోదరి " , " చంద్ర మండలమధ్యగా ".
ఈ నామాలు రోజు 108 సార్లు జపం చేయాలి. ఇలా చేయడం వలన మానసికంగా ఉండే అన్దోలనులు పోయి పటిష్టంగా తయారవుతారు, సరైన నిర్ణయాలు నిర్ణయాలు తిసుకోగలుగుతారు. అందోలనులు బాగా తగ్గిపోతాయి.

భయాలు / అన్దోలనులు

పంచమ స్థానలో చంద్రుడు ఎవరితో కలిసి ఉన్నాడు? ఎవరితో కలిసి ఉనాడ ? చంద్రుడు రహువుతో కలిసి  ఉన్నడ?  చంద్రుడు రహువు    పంచమ లో ఉనరా?
రాహువు పంచమ తో సంభందం ఉండడం , రాహువు చంద్రుడితో సంబంధించడం వలన ఇలా జరుగుతుంది .
చంద్ర జపం చేయించుకోవాలి రాహువు జపం చేయడం .
చండి సప్తశతి పారాయణం
దేవి కవచం
చండి పూజ
 "ఓం హ్రీం ధుం దుర్గే దుర్గే రక్షని స్వాహా " అని జపం చేసుకోవడం వలన రాహువు దోషాలు పోతాయి.
ఎ మంత్రం చదువుకోలేని వారు
"ఓందుర్గాఐ నమః " ని చదువు కోవడం వలన రాహువు , చంద్ర దోషాలు అవిడి పోగట్ట కలుగుతుంది.
ఈ దస ఉన్నని రోజులు చేస్తూ ఉండండి . 5/10 సార్లు జపం చేయడం వలన ఎ ఉపయోగం ఉండదు . నిరంతరం జడువుతూ ఉండాలి.

చంద్రుడు + కేతువు కలిసి ఉన్నాడు , కుతువు +శని తో కలిసి ఉన్నాడు అనుకునాపుడు , కేతువు దోషాలు పోవడానికి గణపతి స్తోత్రాలు చదువుకోవడం వలన , గణపతి ని అమ్మవారిని పూజ చేయడం వలన దోషాలు పోతాయి .

గణపతి మంత్రాలూ , గణపతి కవచం చదువుకోవటం వలన కేతువు దోషాలు తక్షణమే పోతాయి .
చంద్రుడికి తప్పనిసరిగా అమ్మవారిని పూజ చేయాలి. శ్రీ చక్ర పూజ చేయడం , లలిత సహస్రనామ చదువుకోవడం .
గణపతి కి అమ్మవారి గుడికి వెళ్లి ప్రదక్షిణాలు చేయడం వలన ఈ దోషాలు పోయి వీరికి పరిహారం లబిస్తుంది .

తీవ్రథరంగ మారుతుంది ,ఉన్మాదం గ మారుతుంది అనుకున్నపుడు
దాతత్రేయ చరిత్ర పారాయణం చేయటం , దత్త కవచం చదువుకోవటం ఇలాంటి ఉన్మాద స్థితి నుంచి , సయ్కిక్, పిచ్చి సమస్య  నుంచి బయట పడతారు .

ఇవి ఏమి చేయలేనివారు హనుమ కి ప్రదక్షిణాలు , హనుమ సింధూరం ధరించడం , హనుమాన్ చలిస చదువుకోవటం వలన పిచ్చి , ఉన్మాదం గ ప్రవర్తించడం , అతిగా ప్రవర్తించడం , ఫోబియా నుంచి బయట పడతారు .

చంద్ర భలం లేని వారు , చంద్ర మహార్దాస నడుస్తునప్పుడు :
చంద్రుడికి 10,000 (పదివేల్లు) జపం చేయించుకుని కింద వాటిలో కొనితిని అయిన దానం చేయలి .
దానాలు :
పాలు , వెన్న , ముత్యాలు , బియ్యం ,ఉప్పు , జలం , నెయ్యి ,తెల్లని అంచు ఉన్న వస్త్రాలు ,పెరుగు ,