శరీరమ్ లో వచ్చే నేప్పులకి శని కారకుడు

శని వలన కలిగే ఒంటి నెపులకి, కీలనెప్పులకి, మోకాళ నేప్పులకి కింద మంత్రం చదువుకోవాలి. 
నారాయణ కవచం , స్కంద కవచం కూడా చదువుకోవటం వలన నెప్పులు తగుతాయి . 



పై మంత్రం చదువుకోలేక పోతే "క్రీం అచ్యుత అనంత గోవింద " అనే మంత్రం కూడా నెప్పి వచ్చే చోట, శరీరం లో ఎక్కడ నెప్పి ఉన్న అక్కడ చేయి పెట్టి చదువుకోవడం వలన కచ్చితంగా నెప్పి తగ్గుతుంది, రోగం కూడా తప్పకుండ పోతుంది. ఎంత ఎక్కువ మంత్రం జపం చేస్తే అంత త్వరగా, భాగా తగ్గుతుంది.
ఈ మంత్రం అన్నీ అష్టదాస పురాణాలో, వైద్య గ్రంధాలలోను ఈ మంత్రం గురించి  చెపారు. ప్రతి రోగానికి మంత్రం చెప్పి అది చేసుకోలేని సమయం లో "క్రీం అచ్యుత అనంత గోవింద " అనే మంత్రం కూడా చ్సుకోవచ్చు.

లక్ష్మి నారాయణ ప్రతిమ కి , నారాయణ మూర్తి శేషశయన గ వున్న విగ్రహం లేదా బంగారు అచ్చులు దానం చేయటం వలన మంచి ఉపసమనం ఉంటుంది. 

వావిలి ఆకు నీలలొ వేసి మరిగించి స్నానం చేయటం లేదా వావిలి ఆకు ని పట్టి లాగ నెప్పులు వచ్చే చోట వేయటం ద్వార కూడా నెప్పులు తగుతాయి.

వాక్ స్థానం లో శని ఉంటె, వాలు మాట్లాడుతుంటే ఎదుటి వాలకి చిరాకు వస్తుంది.
మోకాళ నెప్పి , కీల నెప్పులు కుజుడు కారణం. కుజుడు + శని కలయికలో ఈ నెప్పులు వస్తాయి . 6, 7,8 స్థానలోలో అ దస అంతర్దసలు ఏర్పడినప్పుడు మోకాళ నెప్పులు వస్తాయి. ఏలినాటి శని, అంతర్దసలు , శని మహార్దాస, అష్టమ శని , అర్ధాష్టమ శని వచినప్పుడు కాలకి, పాదాలకి , మోకలకి నెప్పులు , సలుపులు వస్తాయి.

కర్మబిపాకం , బృహత్వైద్యరత్నకరం లాంటి గ్రంధాలో 10 మా స్థానలో కుజుడు ఉండి శని దృష్టి కలిగిన , శని ఉండి కుజ దృష్టి కలిగిన వాత రక్తం పేరుకు పోవటం వలన వారికీ ఇలాంటి నెప్పులు వస్తాయి.

8(అష్టమం) లేదా 6(షష్టమం ) లో ఎవరికయినా గురువు ఉంటె ఆమ వాతం వస్తుంది.
దోష బుఈశ్టమంగ రక్తం తయారుఅవుతుంది.