ఆదివారం - సూర్యనారాయణ- ఉఛశ్థిథి మేష రాశి - ఏప్రిల్ 14, 15
సోమవారం - చంద్రుడు  - వృషభ రాశి - మే 14, 15
మంగళవారం - కుజుడు -ఉఛశ్థిథి  మకర రాసి - మకర సంక్రమణం (సంక్రాంతి) - జనవరి 13, 14
మహాలయ అమావాస్య - పితృదేవతలకు తర్పణం అర్పించాలి
బుదుడు -  సూర్యనారాయణ- కన్య రాశి -
గురువారం - గురువు - కర్కాటక రాశి - కర్కాటక సంక్రమణం జూలై 16, 17
శుక్రవారం - మీనా సంక్రాంతి - మార్చ్ -సెప్టెంబర్ 15,16
సేనివరం -సూర్యనారాయణ- తులరాసి - అక్టోబర్ 15, 16

సంక్రాంతి రోజు తలపైనుంచి స్నానం చేసి తల పూర్తిగా ఆరిపొయెలగ (ఇకడ తడి ఉండకూడదు) చూసుకొని, జిలేడు చెట్టు దగరకి వెళ్లి చిన్న పతికిబెల్లం 1 నాలిక కింద పెట్టుకుని 7 జిలేదు పుష్పాలని కోయాలి. కేవలం 7 మాత్రమే కోయాలి, తకువాయిన పర్వాలేదు కానీ ఎకువ మాత్రం ఎత్తి పరిస్తుతులలోను కోయకుడదు. కోయడం పూర్తి అయిన తరువాత నాలిక కింద పెట్టుకున పతికిబెల్లం నాలిక పైకి తెచుకుని అ జిలేడు పువ్వులు