ద్విపుష్కర యోగం /త్రిపుష్కరం


ద్విపుష్కర యోగం:

శనివారం/ఆదివారం/ మంగళవారం- విదియ /సప్తమి/ ద్వాదశి థితులు లో కుజ నక్షత్రాలు వస్తే మృగశిర చితా నక్షత్రాలు వస్తే ద్విపుష్కర యోగం.

ఇ యోగం లో పని చేస్తే 2  సార్లు పనిచేస్తారు

త్రిపుష్కరం యోగం : 

శనివారం/ఆదివారం/ మంగళవారం-విదియ /సప్తమి/ ద్వాదశి థితులు లో రవి నక్షత్రాలు కానీ గురు నక్షత్రాలు కానీ వుంటే త్రిపుష్కరం యోగం.
ఇ యోగం లో పని చేస్తే 3  చేయాల్సివస్తుంది

చేయవలిసిన పనులు : డబ్బులు బ్యాంకు లో వేయటం
                              తీర్థ యాత్ర కి వెలటం
చెయకూడని పనులు : డబ్బులు అప్పు ఇవడం.