కార్తిక మాసం లో ఉసిరి (ధాత్రి )చెట్టు కి , తులసి కి పూజ ఎలా చేయాలి ?
తులసి ని , ఉసిరి నిడన సివాకేసవులు ఆశ్రయించి ఉంటారు కాబట్టి అక్కడ తప్పనిసరిగా పూజ చేయాలి.
తులసి ధాత్రి సహిత కార్తిక దామోదరాయ నమః అని పూజ చేయాలి.
ఉసిరి చెట్టు కి పూజ ఎలా చేయాలి ?
కార్తిక మాసం లో ప్రతి రోజు / సుద్ధ చతుర్దశి రోజు / చెట్టు చుట్టూ సుబ్రం చేసి 8 వైపులా అష్టదల పద్మం వేసి గొపాదుక ముద్రలు వేసి , శంక చక్రాలు పెట్టాలి , 8 వైపులా దీపలు పెట్టాలి . పద్మ పురానమ ప్రకారం గ అయితే 108 ప్రదక్షిణాలు చేయమని ఉంటుంది , కనీసమ్ 8 ప్రదక్షిణాలు అయిన చేయాలి అని ఉంటుంది . చుట్టూ తోరబంధానం చేయమని చెపుతారు . చెట్టు కి తోరం కతేటప్పుడు కింది శ్లోకం చదువుకోవాలి . ఉసిరి చెట్టు నీడలో దీపమ్ పెటండి , కానీ కొమ్మలు కాలే లాగ కాకుండా దూరం గ పెట్టండి.
ఉసిరి చెట్టు కింద ఎఎ దానాలు చేయాలి ?
అన్న దానం / సాలగ్రామ / గ్రంధాలు / పసుపు కుంకుమ / దీపమ్ / వస్త్రం . కార్తిక మాసం లో ఎ దానాలు చేయవచో అనీ దానాలు ఉసిరి చెట్టు కింద చేయవచు .
ఉసిరి చెట్టు కింద ప్రవచనాలు చెప్పిస్తే చాల మంచిది . అమ్మవారి గురించి , విష్ణు నామం , విష్ణు సహస్రనామ , శివ నామం భాగవతం , భగవధ్గీత ఏదయినా ప్రవచనం చెయించవచు.