శని త్రయోదశి ఎలా పాటించాలి

తిల దీపం ఎలా పెటాలి : నల్ల నువ్వులు నల్ల గుడ్డలో కట్టి ఇనుము ప్రమదిలొ దీపం పెట్టలి. నల్ల నువ్వుల మూట పెట్టి సనీస్వరుడుకి ఎదురుగ పెటాలి. శని త్రయోదశి అంటే శని హోర లో పూజ చేసుకోవాలి.

తిల దానం : తిల దానం  చేస్తారు సాని జపం చేయించుకుంటారు . జపం అయిన తరువాత ఇనుప పాత్రలో నల్ల నువూలు పోసి, ఇనుమ శని ప్రతిమ కానీ లేదా ఇనుమ మేకు కానీ పెట్టి నల్ల గుడ్డ కప్పి దానం ఇవాలి.
శని ప్రదోషం రోజున - శని దోషం పోవాలని శివుడిని పూజ చేయటం, శని ప్రదోషం రోజున శని పూజ , శివ పూజ కూడా వుంటుంది. 

శని అంతర్దసలు,ఏలినాటి శని , అర్దాష్టమి శని కానీ , శని అష్టమంలో శని కి దోష పరిహారం చేయించుకోవాలి. ఇ కాలం(శని దోషం) లో శనివారం రోజున సంకల్పం చేపుకోవాలి ఈ రోజు నేను శని ప్రదోషం వుంటాను అని సాయంత్రం శివాలయానికి వెళ్లి శనికి నల్ల నువ్వులు, నల్ల నువ్వుల నునె తలమీద నుంచి పోసి (అభిషేకం) చేసి నువ్వుల నునె తో దీపం పెటాలి. (తిల దీపం పేటనవసంరం లేదు ) శని ఆశ్తోత్రం , స్తోత్రం చదువుకోవాలి. శివుడికి దీపారాధన చేయాలి -రెండు వోతులు.

చండి ప్రదక్షిణ చేయాలి: శివుడికి అబిషేకించిన జలాని (సోమసుత్రం ) దాటకూడదు. నంది దగరనుంచి సోమసుత్రం వరుకు ప్రదక్షిణ చేసి మల్లి వెనకి తిరిగి నంది వరుకు వస్తే అది ఒక ప్రదక్షిణ  ...ఇలా 11 సార్లు చేయాలి. అని దేవత విగ్రహాలు పక్క పక్క నే వుంటే అందరి దేవులకు ప్రదక్షిణ కలిపి చేసేటపుడు సోమసుత్రం ఎలాగో దాటం కాబటి అప్పుడు పర్వాలేదు. శివుడికి అబిషేకించిన జలాని మాత్రం ఎట్టి పరిస్థితులోనూ దాట కూడదు (సోమసుత్రం ) దాటకూడదు.

అర్చన కానీ అభిషేకం , హారతి పండో పుష్పం శివుడికి నివేదించి ఎవరికైనా పళ్ళు
కానీ సంపర్పించి ఈశ్వర ఎ రోజు నేను శని ప్రదోషం వున్నాను. నాకు శని దోషాలు పోవాలి అని సంకల్పం చేపుకోవాలి. తరువాత పెదవాలకి కానీ బ్రాహ్మణునికి కానీ భోజనం పెటాలి, లేదా బ్రాహ్మణునికి స్వయపాకం ఇవాలి. లేదా షాకాధానం (కూరగాయలు వండుకోవడానికి వీలయినంత ఉప్పు కూడా ఇవాలి). లేదా 2/3 పండ్లు దానం ఇవాలి. అంటే శివ దర్శనం అయి దానం అయిన తరువాత మాత్రమే భోజనం చేయాలి.

శని ప్రదోషం చేసే వారు పాటించాల్సిన నియమాలు : బ్రహ్మచర్య చేయాలి , ఉల్లి వెల్లులి  తినకూడదు , మద్యపానం చేయకూడదు. 

శని కి చదువుకోవలిసిన స్తోత్రాలు : శని జపం బ్రాహ్మణుని చేత జపం చేయించుకోవాలి. శని కవచం :శని కవచం చదవటం వలన శని రక్షణ కవచం లాగా వుంటాడు. హనుమాన్ చాలీసా ఆంజనేయ స్వామికి శనివారం ప్రదక్షిణాలు చేయటం, రావి  చెట్టు కి శనివారం ప్రదక్షిణాలు చేయటం , రవి చెట్టు దగర దత్త పారాయణం చేయటం వలన కూడా శని దోషాలు పోతాయి.( రావి చెట్టు కి ప్రదక్షిణాలు కేవలం శనివారం మాత్రమె చేయాలి , ఎందుకంటే రవి చెట్టు లో జేష్ట దేవి ఉంటుంది ).

శని వలన సారీరకంగా కలిగే భాదలు: శని వలన గస్త్రిక్ , పాదాలు , ఒంటి నెప్పులు శని కారకుడు. కళ్ళకి , కనురేప్పలకి , కళ్ళలోని కోర్నియ కి శని కారకుడు .