అమ సోమవర వ్రతం / అమావాస్య సోమవర వ్రతం
ఏ మాసం లో అయిన అమావాస్య రోజు సోమవారం వస్తే అ రోజు చేయాలి.
ఉదేసం : సౌభగ్యం కోసం ఇ వ్రతం చేయాలి. పెళ్లి కాని వాళ్ళు అయిన వాలు సౌభగ్యం పెంచుకోవడం కోసం చేయవచు.
ఎవరు చేయాలి : జాతకం లో వైదవ్య యోగం ఉన్నవాలు , సౌభగ్యనికి దోషాలు ఉన్నవాలు , సౌభగ్యం పెంచుకోవడం కోసం చేయవచు.
ఇతఃపూర్వం ఎవరు ఆచరించారు - కధ:
పూర్వం ధనవతి అనే ఒక స్త్రీ ఉండేది. ఆవిడకి నలుగురు కొడుకులు ఉండేవాళ్ళు. కూతురు ఉండేది, ఆమె పేరు గుణవతి. నలుగురు కొడుకులకి పెళ్లిలు అయిపోయాయి . వీరి ఇంటికి ఒకతను భిక్ష కి వస్తుండేవాడు. కోడళ్ళు ఎవరు భిక్ష వేసిన 'దీర్ఘ సుమంగళి భవ: ' , 'సౌభాగ్యవతి భవ:' , 'జన్మ సావిత్రి భవ :' అసీర్వధించేవాడు. ఎప్పుడయినా కూతురు భిక్ష వేస్తే మాత్రం ' ధర్మంగా నడుచుకో ' , 'ధర్మో రక్షతి రక్షితః' అని అసేర్వధించేవాడు.
ఏది గమనించిన వాళ అమ్మ ఎందుకు ఎ సాధువు ఎప్పుడు కూతుర్ని మాత్రం ' ధర్మంగా నడుచుకో ' , 'ధర్మో రక్షతి రక్షితః' అని అసీర్వదిస్థడు కానీ కోడళ్ళు మాత్రం 'దీర్ఘ సుమంగళి భవ: ' , 'సౌభాగ్యవతి భవ:' అని అసీర్వదిస్థడు అని అనుమానం వచ్చింది.
ఇంకో సారి భిక్షకి వచినప్పుడు కూతురు భిక్ష వేసింది. అప్పుడు సాధువు ' ధర్మంగా నడుచుకో ' అని అసీర్వదించడు , అప్పుడు అమ్మ అడిగింది - నువ్వు ఎప్పుడు న కూతుర్ని ' ధర్మంగా నడుచుకో ' అని అసీర్వధిస్థవు, 'దీర్ఘ సుమంగళి భవ: ' , 'సౌభాగ్యవతి భవ:' అని ఎందుకు అసీర్వదించవు ?
అప్పుడు ఆ సాధువు నవ్వి మీ కోడళ్ళు అందరికి సౌభాగ్యం ఉంది. నీ కుతిరికి మాత్రం వైధవ్యం యోగం ఉంది, జాతకం లో దోషాలు ఉన్నాయి అందుకని ' ధర్మంగా నడుచుకో ' అని అసీర్వదిస్థున.
అప్పుడు ఆమె ఇని చేపినవడివి అ దోషం ఎలా పోవాలో కూడా చెప్పు అని అడిగింది. అప్పుడు అ సదువు అనడంట - నేను నీకు చెప్పిన నీకు అర్ధం కాదు ఈ పక్కనే చాకలి సోమక్క ఉంటుంది తనని కనుకొమనడు. పక్కన ఊరికి వెళ్ళాలి అంటే నది ధాటి వేలాల్లి , మొదటి ముగురు కొడుకులు ఒపుకోలేదు కానీ ఆకరి కొడుకుని తోడు ఇచి పంపించిది . ఊరు వెళ్ళిన తరువాత అకడ బంధువులు అందరు కలిసి ఒక సంబంధం నిష్యం చూసారు. కానీ సోమక్క ని కలవకుండా చేయకూడదు అనుకుని సోమక్క దగరికి వెళ్లారు.
సోమక్క వీలని చూసి నన్ను వెతుకుంటూ ఎందుకు వచ్చారు అని అడగగా సాధువు చెప్పిన మాటలే సోమక్క తో చెపారు . అప్పుడు సోమ్మక్క ఎలా అంది అవును నేను సోమవార అమావాస్య వ్రతం చెస్తునాను అది సాధువుకి తెలుసు అందుకే పంపించివుంటాడు .
ఈ అమ్మాయికి పెళ్లి నిష్యం అయింది కదా ఆహ పెళ్లి కి సోమాక్క కూడా వచ్చింది. వివాహం జరుగుతుంది , సూత్ర ధారణ అవ్వగానే భర్త స్పృహ తప్పి పడిపోతాడు. మండపం లో ఉన్నవాలు అందరు ఈ అమ్మాయికి కి సూత్ర ధారణ కాగానే భర్త మరినించాడు ఎంత దోషం ఉంది . వెంటనే సోమక్క ముందుకు వచ్చి నేను అమావాస్య సోమవర వ్రతం నిష్ఠ గరిష్టురాలిని అయి చేసివుంటే, ఈ వ్రతానికి ఫలితమే ఉండేట్టు అయితే, ఈ వ్రతం చేసినవాలకి సౌభాగ్యం ప్రాప్తిస్తుంది అనే మాటే నిజం అయితే నేను చేసిన వ్రత ఫలనీ ఎ అమ్మాయికి ధరపోస్తునాను ఈ వరుడు వెంటనే నుంచోవాలి అని విష్ణువుని తలుచుకుని అ నీలు అబ్బాయిమీద జల్లగానే వరుడు లేచి నున్చునాడు.
తరువాత సోమక్క మల్లి అమావాస్య సోమవర వ్రతం చేసి పుణ్యం సంపాదించుకుంది.
ఏది తెలిసిన వాలు అంత కూడా ఎ వ్రతం చేసారు.
ఈ పూజ ఎలా చేయాలి ? ఎక్కడ చేయాలి :
సోమవారం రోజున దేవాలయలో రావి చెట్టు కి పూజ చేయాలి. సోమవారం రోజున రావి చెట్టు ని తాకకుడదు. మొదట్లో నీలు పోసి గంధం పుష్పం దుపం, దీపం సమర్పించాలి. అశ్వధ వృక్షంనికి అర్చన చేయాలి . విష్ణు అశ్వద వృక్ష రూపం లో ఉంటాడు. దానికి సంబందించిన నామాలు స్తోత్రాలు చదువుకుని వృక్షానికి 108 ప్రదక్షిణాలు చేయాలి. తరువాత ముతైదివులకి తాంబూలం (పసుపు , కుంకుమ , పూలు , పళ్ళు )ఇచి వారి అసీర్వధమ్ తీసుకొవలి. ఇంటికి వేలిన తరువాత ఒక జంటకి భోజనం పెటాలి.