శనివారం తప్ప మిగతా రోజులలో రావి చెట్టు ఎందుకు ముటుకొకుడదు ?
క్షీర సముద్రం మధనం చేసినప్పుడు కామధేనువు , చంద్రుడు , లక్ష్మి , ధన్వంతరి , కల్పవృక్షం , అమృతం , విషం , జేష్ఠ దేవి కూడా పుట్టింది. లక్ష్మిని చూడగానే శ్రి మహా విష్ణు పెళ్లి చేసుకోవాలి అనుకునాడు. అప్పుడు లక్ష్మి దేవి నాకంటే ముందు జేష్ట దేవి అక్క పుటింది తనకి పెళ్లి కాకుండా నాకు పెళ్లి ఎలాగ . ముందుగ అక్కకి వరుడ్ని చుడండి అందంట. అప్పుడు శ్రీ మహా విష్ణు అలోచించి ఉదాలక మహర్షిని పిలిచాడు . ఆయని ఈ జేష్ట దేవిని పెళ్లిని చెసుకొమనడు , అయితే ఉధాలక మహర్షి శ్రీ మహావిష్ణు భక్తుడు , నిష్టా గరిష్టుడు , అందుకని విష్ణు అగ్న్య నెరవేర్చడానికి పెళ్లి చేసుకునాడు . పెళ్లి అయిన తరువాత జేష్ఠ దేవి మహర్షి తో పాటు ఇంటికి వెలింది.
మహర్షి నిష్టా గరిష్టుడు కావటం వలన పోదునే లేచి సంధ్య వందనం , అగ్ని హోత్రం చేయటం , దీపం పెటుకోవడం, ఇంట్లో పరిశుబ్రంగా పెటుకునేవాడు. ఇది చూసి జేష్ఠ దేవి భోరున ఏడవటం మొదలు పెటింది.
మహర్షి ఎందుకు ఏడుస్తునావ్ అని ఆడగగా నేను సంధ్య వందనం చేసుకునే చోట ఉండలేను, నిత్యా అగ్ని హోత్రం చేసే చోట ఉండలేను, నిత్యా దీపం పెట్టుకునే చోట ఉండలేను, నిత్యా పరిశుబ్రంగా ఉండే చోట ఉండలేను,
తెలవారితే ఇంటి ముందు ముగ్గులు ఉన్న చోట నేను ఉండలేను అని ఏడుస్తుంది.
సరే నీకు అనువయిన చోటు వెతికి వస్తాను అప్పటి వరుకు నువ్వు రావి చెట్టు మొదట్లో ఉండమని చెప్పి వెతకడానికి వేలడు. ఆమె బోరున ఏడవటం మొదలు పెటడం వలన ఆమె ఏడవటం విష్ణు లోకానికి వినపడింది. అది విని లక్ష్మి దేవి అదిరిపడి ఏంటి న అక్క ఏడుస్తుంది కనుకోమని శ్రీ మహా విష్ణువికి చేపగా , శ్రీ మహా విష్ణువు దిగి వచ్చి ఏమయిందని జేష్ఠ దేవి ని అడగగా , జేష్ఠ దేవి న భర్త నన్ను వదిలి వేలడు నాకు సరి అయిన నివాసం లేదు. అప్పుడు విష్ణువు నీకు ఇదే సరి అయిన నివాసం, నేను ఇకడ అశ్వధ వృక్ష రూపం లో వున్నాను నువ్వు ఈ మొదట్లో వుండడం వలన నీకు రక్షణ ఉంటుంది.
అందుకని రోజు ఈ అశ్వధ వృక్షం తాకకుడదు . ఇక్కడ శని కూడా వునాడు కాబటి శనివారం మాత్రమే తాకవాచు.
ఈ వృక్షం లో శ్రీ మహా విష్ణువు ఉనాడు కాబటి ఇంట్లో ఈ మొక్క లేస్తే పీకి పాడేయకుడదు. నీటి సరఫరా ఉన్న చోట నాటాలి ఎందుకంటే అది శ్రీ మహా విష్ణు ప్రతిరూపం కాబటి పడెయకుదధు.
రావి పళ్ళు ఎవరు తింటారో వాలకి అండ వ్రుధి జరుగుతుంది. తపనిసారిగా సంతన సాఫల్యం జరుగుతుంది.
వైదవ్యం యోగం ఉన్నవాలు , శని దోషాలు ఉన్నవాలు , సంతానం కావాలి అనుకునే వాలు , కుజ , నాగ దోషాలు ఉన్నవాలు రావి చెట్టు కి ప్రదక్ష్ణ చేయటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి .
ఈ మంత్రం చదువుకుంటూ రావు చెట్టు కి ప్రదక్షిణ చెయలి.