పాతర్క యోగం అంటే ఏమిటి ?
అలభ్య యోగాలు అంటే అరుదుగా వచ్చే యోగాలు అంటారు . ఇందులో సూర్యుడికి సంబందించి పాతర్క యోగం అంటారు . ఒక రుద్రాభిషేకం చేస్తే ఎంత ఫలితమే అంత ఫలితం వస్తుంది . అలాగే సూర్య గ్రహణం రోజున చేస్తే 1000 అంతలా ఫలిత వస్తుంది . సూర్యుడు ఒక రాశి నుండి ఇంకో రాశి లోకి మారినప్పుడు మాస సంక్రాంతి అంటాము . రధసప్తమి , రధసప్తమి ఆది వారం రావడం .
పాతర్క యోగం లో చేసే జపం , దానం , హోమం 1000 సూర్య గ్రహణాలో చేస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యం వస్తుంది .
యతి పాత అనేది ఆదివారం నాడు వస్తే దానిని పాతర్క యోగం అంటారు . ఈ రోజు శుభకార్యాలు చేయకూడదు .