మేధో సూక్తం


మేధో సూక్తం చదువుకోలేని వారు పై శ్లోకం జపించుకున్న మేదస్సు , మంచి బుద్ది కలుగుతుంది. 

తైత్తిరీయారణ్యకమ్ , ప్రపాఠకః ౧౦, అనువాకః ౪౧-౪౪

ఓం యశ్ఛన్దసామృషభో విశ్వరూపః | ఛన్దోభ్యో‌ధ్యమృతాథ్సమ్బభూవ’ | స మేన్ద్రోమేధయాస్పృణోతు | అమృతస్య దేవధారణో భూయాసమ్ | శరీరం మే విచర్షణమ్ | జిహ్వా మే మధుమత్తమా | కర్ణాభ్యాం భూరివిశ్రువమ్ | బ్రహ్మణః కోశో’‌సి మేధయా పిహితః | శ్రుతం మేగోపాయ ||
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః’ ||

ఓం మేధాదేవీ జుషమాణా న ఆగాద్విశ్వాచీభద్రా సుమనస్య మానా | త్వయా జుష్టానుదమానా దురుక్తాన్ బృహద్వదేమ విదథేసువీరా| త్వయా జుష్టఋషిర్భవతి దేవి త్వయా బ్రహ్మా’‌‌உగతశ్రీరుత త్వయా” | త్వయా జుష్టశ్చిత్రం విన్దతే వసు సా నోజుషస్వ ద్రవిణో న మేధే ||
మేధాం మ ఇన్ద్రోదదాతు మేధాం దేవీ సరస్వతీ | మేధాం మేఅశ్వినావుభా-వాధత్తాం పుష్కరస్రజా | అప్సరాసుచ యా మేధా గంధర్వేషుచ యన్మనః’ | దైవీంమేధా సరస్వతీ సా మాంమేధా సురభిర్జుషతాగ్ స్వాహా” ||

ఆమాంమేధా సురభిర్విశ్వరూపా హిరణ్యవర్ణా జగతీ జగమ్యా | ఊర్జస్వతీ పయసా పిన్వమానా సా మాంమేధా సుప్రతీకా జుషన్తామ్ ||

మయిమేధాం మయిప్రజాం మయ్యగ్నిస్తేజోదధాతు మయిమేధాం మయిప్రజాం మయీన్ద్రఇంద్రియం దధాతు మయిమేధాం మయిప్రజాం మయి సూర్యో భ్రాజోదధాతు ||

ఓం హంస హంసాయవిద్మహేపరమహంసాయధీమహి | తన్నోహంసః ప్రచోదయాత్ ||
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః’ ||