ఇంద్ర వరుణ వాయు స్తుతి

మనదేశంలో అన్ని రాష్ట్రాలలోను, ఈ కాలంలో మంచినీటి గురించి ఎన్నో బాధలు పడవలసి వస్తోంది. ఈ సమయంలో పరమాత్మను నమ్మి, ఈ క్రింది స్తోత్రములను ఉచ్ఛరించిన యెడల ఇంద్రుని, వరుణుని, మరియు వాయుదేవుని కృప పొంది వర్షమును పొందవచ్చును. చక్కని వర్షాలు కురవడానికి ఈ క్రింది స్తోత్రములు నిత్యము పారాయణ చేయగోరెదము.

ఇంద్రస్తుతి:
వరస్త్వింద్రజితా మిత్రవృత్రహన్ పాకశాసన                
దేవదేవమహాభాగత్వంహి వర్ధిష్ణుతాంగతః
త్వం ప్రభుః శాశ్వతశ్చైవ సర్వభూతహితే రతః
అనంతతేజో విరజోయశో విజయవర్ధనః
అప్రభుస్త్వం ప్రభుర్నిత్యముత్తిష్ఠ సురపూజిత
తవప్రసాదాత్ పృధివీ నిత్యం సస్యవతీ భవేత్
సర్వేషామేవలోకానాం త్వమేకాపరమాగతిః
త్వమేవ పరమః ప్రాణః సర్వస్యాస్య జగత్పతే
పాశీహ్యసి పయః స్రష్టుం త్వమనల్పం పురందర
త్వమేవ మేఘస్త్వం వాయుః త్వమగ్నిర్వైద్యుతోంబరే
మహోదధిస్సతిమింగలస్తధామహోర్మిమాన్
బహుమకరోఝుషాకులః
మహాయశాస్త్వమిహ సదాచపూజ్యసే
మహర్షిభిర్ముదితమనా మహర్షభిః
వజ్రస్యభర్తాభువనస్య గోప్తావృత్రస్యహర్తా నముచేర్నిహన్తా
కృష్ణేవసానోవసనే మహాత్మాసత్యానృతే యోవివినక్తిలోకే

వరుణ స్తుతి:
వరుణంచ ప్రవక్ష్యామి పాశహస్తం మహాలం
శంఖస్ఫటిక వర్ణాభం సిత హారాంబరావృతం
సముత్పతంతు ప్రదిశోనభస్వతీః
సర్వా ఆపః పృధివీంతర్పయంతు
అపాంరసాః ఓషధీన్ జీవయంతు
వర్ధంతు చౌషధయో విశ్వరూపాః
వరుణను గ్రహాత్సర్వం జీవశక్తిర్వివర్ధతు
భూమింసించతు పర్జన్యః పయసాపూర్ణ రూపిణా
జీవశక్తి వివృద్ధ్యర్ధం ఓషధీనాం చ వృద్ధయే
మరుద్భిః ప్రచ్యుతా మేఘావర్షంతు పృధివీమను
జలం ప్రాణం చామృతంచ జీవితం దేహిదేహినాం
మరుద్భిః ప్రచ్యుతా మేఘావర్షంతు పృధివీమను
ప్రజాపతిః సలిలదః వరుణోయాదపాంపతిః
మరుద్భిః ప్రచ్యుతా మేఘావర్షంతు పృధివీమను
ఆనందదో వర్షతు మేఘ వృందః
ఆనందదాజలధరా స్సంతతం భవంతు
ఆనందదోవుణ ఏష సదాస్తుమహ్యం
ఆనందినీ రోషధయోభవంతు

వాయుస్తుతి:
బృహస్పతిరువాచ!! జగదాయుర్భవాన్వాయో శరీరస్థః శరీరిణాం
అనంతమూర్తిర్ధర్మాత్మా దేవో నారాయణః ప్రభుః!
అచింత్యవీర్యఃపురుషః సదాధారః సనాతనః!
సాక్షిభూతశ్చ సర్వేషాం కర్మణో శుభపాపయోః!
ఘ్రాణస్త్వం దేహినాం దేహే చేష్టితంచ తధా భవాన్
భవాన్ రుద్రోభవాన్ బ్రహ్మా భవాన్విష్ణుః సనాతనః
తవాయత్తం హిజగతాం వర్షావర్షం శుభాశుభమ్
భవాన్విసృజతే మేఘాన్ భవాన్సంహరతే పునః
భవన్ధారయతే మేఘాన్ వర్షమాణాంస్తధాదివి
ఆదిత్యరశ్మిపీతస్య మేఘోదరగతస్యచ
రసస్య భంక్తా సతతం భవానేవ్థనభస్సలే
తటిల్లతానాం చ తథా భవాన్ కర్తా జగత్త్రయే
అంభసాంభేదకాలేతు సర్వాధారః సమీరణః
పరస్పరంహిభవత స్థధా, సంఘటనాత్ప్రభో
గర్జితం జాయతే లోకే మేఘోదర గతం మహత్
బలేనత్వత్సమంనాన్యం భూతం పశ్యామి భూతలే

తస్మాత్త్వం కురు సాహాయ్యం వేదమూర్తేర్విభావసోః!