కల్పశాస్త్రం
వేదాలకు ’కల్పశాస్త్రం’ ఒక అంగం అంటారు.
వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం - అంటే
అర్థమయ్యాయి. ఈ కల్పం అంటే ఏమిటి?
1. శ్రౌత సూత్ర కల్పం.
2.
స్మార్త సూత్రకల్పం.
ఋగ్వేదానికి - ఆశ్వలాయన కల్ప సూత్రం, గృహ్యసూత్రం.
శుక్ల యజుర్వేదానికి కాత్యాయన శ్రౌతసూత్రం.
కృష్ణ యజుర్వేదానికి బోధాయన కల్ప సూత్రం, ఆపస్తంబ కల్పసూత్రం.
సామవేదానికి లాట్యాయన శ్రౌతసూత్రం, జైమిని, గోభిల గృహ్యసూత్రం.
అథర్వ వేదానికి - నైతాన శ్రౌతసూత్రం, కౌశిక సూత్రం. ఇవి ప్రసిద్ధమైనవి.
వేద మంత్రాలను కర్మలుగా ఎలా వినియోగించాలో, వాటిద్వారా ఏ ఫలితాలను సాధించాలో చెప్పేశాస్త్రం కల్పశాస్త్రం.

అలాగే వేదాలను సామాన్యులకు
సైతం అందుబాటులోి తెచ్చిన ధర్మశాస్త్రాదులు చెప్పినవి స్మార్త సూత్ర కల్పం. ఇవి
గృహ్యసూత్రాలు, ధర్మసూత్రాలు అని రెండు
విధాలు. వివిధ వ్రతాలు, పూజలు ఇవన్నీ ఈ
స్మార్తసూత్ర కల్పంలోనే ఉంటాయి.