నవరాత్రులలో ఎప్పుడు ఎలా అభిషేకం చేయాలి ?


అమ్మవారి విగ్రాహాలకి సామూహికంగా గని ఎవరి ఇంట్లో వారు కానీ అభిషేకం చేయవచు .
అమ్మవారికిప్రాతః కాలం లో బ్రాహ్మి ముహూర్తం లో అంటే 4:00 AM (నాలుగు గంటల సమయం ) లో చేయాలి . అమ్మవారికి అంగ వస్త్రం కట్టి పూల మాల వేసి హారతి ఇచ్చి , శత కలసల్తో అభిషేకం చేస్తే సత(100) జన్మలో నుంచి వస్తున పాపం పరిహారం అవుతుంది . కలస స్తపన అప్పుడు పూజ చేసి , 100 కలసలతో అభిషేకం చేస్తే 100 జన్మల పాపం పోతుంది .
ఈ కళాశాల ఎం ఉండాలి ?
కర్పూరం , గంగ జలం , పసుపు , కుంకుమ , కస్తూరి , సుగ్నాధ ద్రవ్యాలు

గ్న్యాపకం లేదు / పిల్లలు చదువుకోలేక పోతునారు /మేధాసు లేదు / గుర్తు ఉండడం లేదు / కొంతమడికి disabled గ గుర్తు లేకుండా ఉంటారు అలంటి వారందరికోసం
పానకం / పాలతో / ఇక్షు (చెరుకు ) రసం తో కానీ అభిషేకం చేయాలి . 100 కలసలు చేయాలి, అంటే 100 పూర్ణ కుంభాల తో అభిషేకం చేయాలి . ఎవరు ఎలా చేస్తారో వారికి రోగ నివారణ జరుగుతుంది.

మామిడి పళ్ళ రసం తో అభిషేకం చేస్తారో వారికి సకల దోషాలు, రోగ నివారణ జరుగుతుంది .  సరస్వతి కటాక్షం కలుగుతుంది . సరస్వతి అ ఇంటి నుంచి ఎప్పటికి వెలదు అంట . 100 వీలు లేక పోతే 11 లేదా  16 లేదా కనీసమ్ ఒక్క కలశం తో అభిషేకం చేయాలి .
లేదా నవరాత్రులలో రోజు ఒక కలశం తో అబిషేకం కానీ లేదా అనీ రకాలు రోజు కి ఓక్ రకం చేయడం కానీ మంచిది .

హరిద్ర జలం (మంచి పసుపు ) గంగా జాలం లో కలిపి లేదా కలశ స్తాపన చేసి స్త్రీలు అభిషేకం చేస్తారో వారికీ సౌభాగ్యం గలుగుతుంది .
దానిమ్మ రసం తో అభషేకం చేస్తారో సకల కమానాలు నేరేవేరతాయి .

చాలామందికి మనః క్లేశాలు ఉంటాయి / మనః స్థాపన ఉన్న వాలు బెల్లం జలం(పానకం )తో గంగా నదిని ఆవాహన చేసి సప్తనడులని ఆవాహన చేసి  (పచ్చ కర్పూరం , పసుపు , ఎలాచి , గంధం కలశం లో వేసి ) కలస స్థాపన చేసి అభిషేకం చేస్తే ఆహ ఇంట్లో దుకం అనేది ఉండదు .

ఇనీ కుదరని వాలు , మనకి అందుబాట్లో ఉండేవి , చెరుకు రసం , ఆవు పాలు , పసుపు జలం , దానిమ్మ రసం తో మన ఇంట్లో నే  అమ్మవారికి గుడిలో కూడా అభిషేకం చేయిన్చుకోవాచు .
ఇంట్లో చేయాలి అంటే ఒక్కో కలశం ద్రవ్యం తో అభషేకం చేసిన తరువాత హారతి ఇచ్చి నీటితో ఒకసారి అభిషేకం చేసి, నివేదన చేసి ఇంకో కలశం హతో అభిషేకం చేయాలి .

అన్నీ రకాల పళ్ళు అనిటిని కలిపి కూడా చేయవచు . ఈ జలని కలశం లో ఉంచుకుని  రాగి ఉద్దరిని వాడకూడదు , వెండి లేదా బంగారం లేదా కంచు అయిన మంచిదే . తప్పకుండ శ్రీ సూక్త పారాయణం తో అభషేకం చేయడం మంచిది . నెమదిగ కలశం లో ద్రవ్యం అయిపోయే వరుకు అభిషేకం చేయాలి .

అభిషేకం అయిన తరువాత పరిసుబ్ర వస్త్రం తో తుడిచి కుంకుమ పెట్టి పదాలకి పసుపు రాసి , పాపిటలో కుంకుమ పెటాలి . తరువాత పీతం మీద కూర్చో పెట్టి అష్టోత్రం లేదా సహస్రనమలతో ఆర్చన్ చేసి హారతి ఇవాలి .
ఒక పరిసుబ్ర మయిన పాత్రలో నిట్లో పచ్చ కర్పూరం వేసి , పట్టిక బెల్లం వేసి(సుగంధ ద్రవ్యాలు ) పెట్టడం వెలన అమ్మవారు సంతోషిస్తుంది .

అమ్మవారి కి తాంబూలం  పెట్టాలి , లేత తమలపాకులు ఈనెలు తెసివేసి , సున్నం , కాచు , లవంగాలు , ఇలచి , జాపత్రి , జాజికాయ , పచ్చ కర్పూరం వేసి అమ్మవారి దగ్గర పెటాలి . ఇలా ఎవడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది , దంపతుల మద్య అనురాగం కలుగుతుంది , సౌభాగ్యం గలుగుతుంది . సకల రూగల నుంచి విముక్తి కలుగుతుంది . ఇలా తాయారు చేసిన అమ్మవారి దగ్గర పెట్టి వీటిని తాంబూలం ముతైదులకి ఇవాలి . ఇది ముతైదులకి తాంబూలం ఇచే పద్ధతి . ఈకలమ్ లో ఇచ్చే వాటిని తాంబూలం అని అంటర ?

అమ్మవారిని ఏ పూలతో పూజ చేయలి ?
నిత్యం నవరత్రులో ఒకే రకమయిన పత్రీ కానీ పూలు కానీ చూస్కుని పూజ చేయడం
మారేడు (బిల్వ ) పత్రీ తో  లేదా ఉపాసన పరులు రక్త చదనం తో అ ఆకుల మీద బీజ లు రాసి అ ఆకులని అమ్మవారి పదాల వద్ద అమ్మవారి నామాలు చదువుకుంటూ పెటాలి .
మల్లెలు తో లలిత సహస్రనామం పూజ చేస్తారో - మగవాలు చేస్తారో వారినే కోరుకునే భార్య లబిస్తుంది అదే అమ్మాయిలు చేయడం వలన శ్రీ రాముడి లంతో భర్త దొరుకుతాడు .

దాడిమి కుసుమ పువ్వు (దానిమ్మ పూలు ) , అగస్త్య పుష్పాలు (అవిసి పూలు ) , సువాసన కలిగిన పూలు , నవరత్రులో అష్టోత్రం , సహస్రార్చన్ , కోటి అర్చన చేయాలి .
నవరతులలోనే కాదు ఎప్పుడయినా సరే ఎ ఋతువులలో దొరికే అ పూలతో లలిత సహస్రనామ లతో పూజ చేయడం వలన 100 జన్మలో పాపలు పోవడం కాదు , ఇల్లు ఏర్పడుతుంది , సుఖ సౌక్యలు , అష్టయస్వర్యాలు ఏర్పడతాయి .