కర్తీక మాసం లో ఎం తినకూడదు ?

ఎం తినకూడదు ఎకడకడ తినకూడదు .
ఉల్లి వెల్లులి ఉపవాసం రోజున తినకూడదు .కర్తీక మాసం లో వంకాయ , సొరకాయ , నేతి బీరకయలు , ములకాయలు , ఆనపకాయలు తినకూడదు .
కర్తీక మాసం లో తాము సంపాదించినా సంపాదన తోనే భోజనం చేయాలి . బయట ఇకడ తినకూడదు . బయట ఎవరి ఇంట్లోను తినకూడదు .
చద్ది అన్నం తినకూడదు . నిన్న వండిన అన్నం లేదా ఇతర పదార్దాలు ఏది తినకూడదు .
ఎంగిలి తినకూడదు .