శివరాత్రి రోజున అన్నదానం

అన్నదానం అనీ దానా లోకి ఉత్కృష్టమయినది. చేసినవారికి పుణ్యం, విశేషం కూడా కాని .......
అన్నదానం శివరాత్రి రోజున చేయకూడదు అందరు ఉపవాసం చేయాలి , కర్తీక మాసం లో కొంతమంది నిత్యం కర్తీకమసమ్ చేస్తారు  అలంటి వారిని మీరు చేయలేరు , వద్దు అని చెప్పకూడదు .
శివరాత్రి రోజున చాల మంది అన్న ప్రసాదాలు పంచిపెడతారు , బియ్యం , కూరకాయలు  ఇస్తువుంటారు . దానం ఇవటం మంచిదే కానీ శివరాత్రి రోజు చేయకూడదు . దయ చేసి ఎవరు కూడా శివరాత్రి రోజున అన్న ప్రసాదాలు గుడిలో కూడా పంచిపెట్టవదు . గుడిలో పెడుతున్నారు ప్రసాదమే తినవాచు అని భక్తులు తినడం వలన పంచిపెట్టిన వారికీ ఎవరి ద్రవ్యం తో అ ప్రసాదం చేసారో వారికీ  వస్తుంది . ఇదే ఏకాదశి  వర్తిస్తుంది.
ఏకాదశి మర్నాడు ద్వాదశి రోజున కానీ , శివరాత్రి తరువాత రోజున కానీ అన్నదానాలు చేయడం మంచిది.
ఒకవేళ ఈ రోజులో దానం ఇవాలి అంటే పళ్ళు దానం ఇవాలి.