వంశ వృద్ధికర శ్రీ దుర్గా కవచం
సూర్య భగవానుడు, ఆయన పుత్రుడు అయిన శనీశ్వరునికి చెప్పిన ఒక గొప్ప స్తోత్రం
ఓం శ్రీ గణేశాయ
నమః ఓం శ్రీమాత్రే నమః
శనైశ్చర ఉవాచ:-
భగవాన్ దేవ దేవేశ
కృపయా త్వం జగత్ప్రభో
వంశాఖ్య కవచం
బ్రూహి మహ్యం శిష్యాయా తే అనఘ
యశ్య ప్రభావాత్
దేవేశ వంశ వృద్ధిర్హి జాయతే II
సూర్య ఉవాచ:-
శృణు పుత్రా
ప్రవక్ష్యామి వంశాఖ్యాం కవచం శుభం
సంతాన వృద్ధిర్
యత్ పఠనాద్ గర్భ రక్షా సదా నృణామ్ I
వంధ్యాపి లభతే
పుత్రం కాక వంధ్యా సుతైర్యధా
మృత వత్సా
సుపుత్రస్యాత్ స్రవత్ గర్భ స్థిర ప్రజా I
అపుష్పా పుష్పిణీ
యస్యా ధారణాశ్చ సుఖ ప్రసుః
కన్యా ప్రజా
పుత్రిణీ ఏతత్ స్తోత్రమ్ ప్రభావతః I
భూత ప్రేతాధిజ
బాధా యా బాధా కలి దోషజా
గ్రహ బాధా,
దేవ బాధా యా శత్రు బాధా
కృత చ యా I
భశ్మీ భవంతి
సర్వస్తాః కవచస్య ప్రభావతః
సర్వ రోగ
వినశ్యంతి సర్వే బాల గ్రహశ్చ యే II
అథ దుర్గా కవచమ్
ఓం పూర్వ రక్షతు
వారాహీ చ ఆగ్నేయం అంబికా స్వయమ్
దక్షిణే చండికా
రక్షేత్ నైరుత్య హంస వాహినీ II
వారాహీ పశ్చిమే
రక్షేత్ వాయవ్యాం చ మహేశ్వరీ
ఉత్తరే వైష్ణవీ
రక్షేత్ ఈశాన్యం సింహ వాహినీ II
ఊర్ధ్వం తు శారదా
రక్షేత్ అథో రక్షతు పార్వతి
శాకంబరీ శిరో
రక్షేత్ ముఖం రక్షతు భైరవీ II
కంఠమ్ రక్షతు
చాముండా హృదయం రక్షతాత్ శివ
ఈశాని చ భుజౌ
రక్షేత్ కుక్షిమ్ నాభిమ్ చ కాళికా II
అపర్ణాః ఉదరం
రక్షేత్ బస్తిం శివ ప్రియా
ఊరూ రక్షతు
కౌమారీ జయా జానుధ్వయం తధా II
గుల్ఫౌ పాదౌ సదా
రక్షేత్ బ్రహ్మణీ పరమేశ్వరీ
సర్వాంగాని సదా
రక్షేత్ దుర్గా దుర్గార్తి నాశినీ II
నమో దేవ్యై మహా
దేవ్యై దుర్గాయై సతతం నమః
పుత్ర సౌఖ్యం
దేహి దేహి గర్భ రక్షం కురుష్వా నః II
ఓం హ్రీం హ్రీం
హ్రీం - శ్రీం శ్రీం శ్రీం - ఐం ఐం ఐం
మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతీ రూపాయై
నవ కోటి మూర్త్యై
దుర్గాయై నమః - హ్రీం హ్రీం హ్రీం
దుర్గార్తి
నాశినీ సంతాన సౌఖ్యం దేహి దేహి II
వంధ్యత్వం
మృతవత్సత్వం హర హర - గర్భ రక్షం కురు కురు
సకలాం బాధాం
కులజాం బాహ్యజం కృతమకృతాం చ నాశయ నాశయ
సర్వగాత్రాణి
రక్ష రక్ష గర్భం పోషయ పోషయ
సర్వోపద్రవం శోషయ
శోషయ స్వాహా II
ఫల శృతిః
అనేన కవచేనాంగం
సప్త వారాభి మంత్రితం
ఋతు స్నానో
జలంపీత్వా భవేత్ గర్భవతీ ధ్రువం
గర్భ పాత భయే
పీత్వా ధృఢ గర్భా ప్రజాయతే
అనేన కవచేనాధ
మార్జిత యా నిశాగమే
సర్వ బాధా
వినిర్ముక్తా గర్భిణీస్యాత్ న సంశయః
అనేన కవచేనేహ
గ్రంధితం రక్త దోరకం
కటి దేశే ధారయంతి
సుపుత్రా సుఖ భాగినీ
అసూత
పుత్రమింద్రాణి జయంతం యత్ ప్రభావతః
గురుపాధిష్టం
వంశాఖ్యం కవచం తదిధం సదా
గుహ్యాత్ గుహ్యతర
చేదం న ప్రకశ్యం హి సర్వతః
ధారణాత్ పఠనధస్య
వంశఛ్చేధో న జాయతే
ఇతి శ్రీ జ్ఞాన
భాస్కరే వంశ వృద్ధికర దుర్గా కవచం సంపూర్ణం.