శ్రీ గర్భరక్షా స్తోత్రం

                                       శౌనక మహర్షి విరచిత శ్రీ గర్భరక్షా స్తోత్రం 
ఏహ్యేహి భగవాన్ బ్రహ్మన్ ప్రజా కర్తా, ప్రజా పతే
ప్రగృహ్షీణివ బలిం చ ఇమం ఆపత్యాం రక్ష గర్భిణీమ్. II 1 II

అశ్వినీ దేవ దేవేసౌ ప్రగృహ్ణీతమ్ బలిం ద్విమం
సాపత్యాం గర్భిణీమ్ చ ఇమం చ రక్షతాం పూజ యనయా II 2 II

రుద్రాశ్చ ఏకాదశ ప్రోక్తా ప్రగృహనంతు బలిం ద్విమం
యుష్మాకం ప్రీతయే వృతం నిత్యం రక్షతు గర్భిణీమ్. II 3 II

ఆదిత్య ద్వాదశ ప్రోక్తా ప్రగ్రహ్ణీత్వం బలిం ద్విమం
యుష్మాగం తేజసాం వృధ్య నిత్యం రక్షత గర్భిణీమ్. II 4 II

వినాయక గణాధ్యక్షా శివ పుత్రా మహా బల
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం సపత్యాం రక్ష గర్భిణీమ్. II 5 II

స్కంద షణ్ముఖ దేవేశా పుత్ర ప్రీతి వివర్ధన
ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం సపత్యాం రక్ష గర్భిణీమ్. II 6 II

ప్రభాస, ప్రభవశ్శ్యామా ప్రత్యూషో మరుత నల దృవూ  ధురా ధురశ్చైవ
వసవోష్టౌ ప్రకీర్తితా ప్రగ్రహ్ణీత్వం బలిం చ ఇమం నిత్యం రక్ష గర్భిణీమ్. II 7 II

పితుర్ దేవీ పితుశ్రేష్టే బహు పుత్రీ మహా బలే భూత శ్రేష్టే, నిశావాసే
నిర్వృతే, శౌనక ప్రియే ప్రగ్రహ్ణీష్వ బలిం చ ఇమం సపత్యాం రక్ష గర్భిణీమ్. II 8 II

రక్ష రక్ష మహాదేవభక్తానుగ్రహకారక
పక్షి వాహన గోవిందా సపత్యాం రక్ష గర్భిణీమ్. II 9 II
        
** పై స్తోత్రమును ప్రతీ రోజూ పూజా మందిరంలో, అమ్మ వారికి కొంచెం పళ్ళు, పాలు లేదా ఏదైనా పదార్ధం నివేదన చేసి, ఈ గర్భరక్షా స్తోత్రం క్రింద తెలిపిన విధంగా చదువుకోవాలి.
·         2వ నెలలో, మొదటి రెండు శ్లోకములు రోజూ 108 సార్లు
·         3వ నెలలో, మొదటి మూడు శ్లోకములు రోజూ 108 సార్లు
·         4వ నెలలో, మొదటి నాలుగు శ్లోకములు రోజూ 108 సార్లు
·         5వ నెలలో, మొదటి ఐదు శ్లోకములు రోజూ 108 సార్లు
·         6వ నెలలో, మొదటి ఆరు శ్లోకములు రోజూ 108 సార్లు
·         7వ నెలలో, మొదటి ఏడు శ్లోకములు రోజూ 108 సార్లు
·         8వ నెలలో, మొదటి ఎనిమిది శ్లోకములు రోజూ 108 సార్లు
·         9వ నెలలో, మొదటి తొమ్మిది శ్లోకములు రోజూ 108 సార్లు