విదుర నీతి:
సకల పుణ్య
కర్మచయమును నొకదెస
వినుము, పాడి దప్పకునికి యొక్క
దిక్కు; దీని శ్రుతులు తెలిపెడు నెడం బాడి
కలిమి యెందుం
బెద్దగా నుతించె...
రాజా! విను.
సృష్టిలో ఉన్న పుణ్య కార్యాలన్నీ ఒక ఎత్తు. న్యాయం తప్పక పోవటం ఒక ఎత్తు. ఈ విషయం
ప్రసక్తికి వచ్చినప్పుడు వేదాలు న్యాయాన్ని పాలించుటయే గొప్పదని వేయి నోళ్ళతో
కొనియాడాయి