పెళ్లి కావడానికి
పెళ్లి కావడానికి తెలవారు జామున 1008 సార్లు పెళ్లి అఎంతవారుకు చదువుకోవాలి - Ladies to get marriage
కోరుకున్న అబ్బాయి తో పెళ్లి కావడానికి
రుక్మిణి కళ్యాణం శ్లోకాలు చదవాలి (కధ చదివినట్టు చదవకూడదు) - 40 రోజులు చదువుకోవాలి.
కోరుకున్న అబ్బాయి తో పెళ్లి కావడానికి
రుక్మిణి కళ్యాణం శ్లోకాలు చదవాలి (కధ చదివినట్టు చదవకూడదు) - 40 రోజులు చదువుకోవాలి.
కళ్యాణ స్థానం లో నాగదోషం పోవడం కోసం
సర్ప సూక్తం పారాయణం చేయటం - కళ్యాణ స్థానం లో వున దోషం పోవటం కోసం.
సప్తమ స్థానం లో/కి దోషం ఏర్పడడం వలన - ఎ జన్మలో నాగదోషం ఏర్పడుతుంది . పోవడానికి గరుడ ప్రదక్షిణ చేయలి.
వివాహానికి ఎ గ్రహాల వాళ్ళ దోషాలు ఏర్పడతాయి
సప్తమ స్థానం లో అనేక పాపా గ్రహాలు వున్నా , సప్తమాధిపతి పాప గ్రహాలతో కలిసివున్న, సప్తమ స్థాననికి ఇరువైపులా పాప క్రహాలు వున్నా, సప్తమాధిపతి దుస్తానలో వున్నా , సప్తమ స్థానం 6 , 8 , 12 కానీ వునపుడు అ వివాహానికి దెబ్బ. నిలబడదు .
సప్తమాధిపతి సప్తమంలో కాకుండా దుస్తనలో 6 , 8 , 12 వుండి,
రవి నుంచి కానీ, చంద్రుడు నుంచి కానీ , లగ్నం నుంచి కానీ సరిగా లేకుండా వుంటే తపానిసరిగా ఆడపిల్లలు అయితే పెళ్లి కి ముందే కుంబ వివాహం/ అశ్వధ వృక్షం తో వివాహం / విష్ణు ప్రతిమతో వివాహం చయించాలి.
లేకపోతే 2వ వివాహం జరుగుతుంది.
ఇలా చేసి వివాహం చేయటం వలన వివాహం లో శుక సౌక్యాలు వుంటాయి.