రోగాలు రాకుండా ఉండడానికి- అనారోగ్యంగా వున్నపుడు చదువుకోవలిసిన మంత్రాలూ

 For not getting Diseases

రోగాలు రాకుండా ఉండడానికి , వచ్చిన రోగం పోవడానికి  తల పైన చేయి పెట్టి కింద శ్లోకం ఒక గంట సేపు పొద్దున్న, ఒక గంట  సాయంత్రం చదువుతూ వుంటే, ఎలాంటి రోగం అయిన తగిపోతుంది. 
ఇది అఅష్టాదస పురాణం లోను, రామాయణం , భాగవతం లో ఇ మంత్రం వుంది. 
నకసిఖ పర్యంతం ఎకడ రోగం వచ్చిన అకడ చేయి పెట్టి చదువ్కొవలి. ఎవరయినా చదవచు. వ్యాది తీవ్రతని బట్టి అంత ఎకువగ చధువుకొవలి. 

ఎవరికయినా విష ప్రాయమయిన వ్యాది వచ్చింది 
తెలు,పాము కుటింది, infection వచ్చింది అప్పుడు 

                    ఓం శ్రీ గరుడద్వజాయనమ:

గరుడ వాహనం గ వున్నా విష్ణువుని తలుచుకుంటూ చదువుకోవాలి . గరుడుడు విషాని హరిస్తాడు. 

మందులు వేసుకునే ప్రతి సారి పిలల్లిలికి , పెద్దలు అందరు వేసుకునేటపుడు కింద మంత్రం చదువుకుంటూ వుంటే వ్యాది తగుతుంది. 

                    అచ్యుత అమృత 

మొదటి సారి ఔషదం సేవించేటపుడు  చుసుకోవలిసిన నక్షత్రాలు 


ఎ నక్షత్రాలు , ఎ రాసులలో , ఎ తిదులలో ఆపరేషన్ చేయించుకుంటే మంచిది 

దీరగాకాల స్నానానికి - రోగ నివారణ స్నానం 
జబ్బు పడినతరువత చేసి స్నానానికి కింద నక్షత్రాలు పనికి రావు, ఈవి కాకుండా మిగిలిన నక్షత్రలో స్నానం చేయచు .  

ఎ జబ్బు ఎ నక్షత్రం లో మొదలు అయితే ఎన్ని రోజులో తగుతుంది 


తపానిసరిగా మృత్యుంజయ జపం చేయించాలి, విష్ణుసహస్రనామ , శివుడికి రుద్రాభిషేకం , సూర్యుడికి అర్చన /సౌర అష్టాక్షరి మంత్రాని లేదా ఆదిత్య హృదయం చడుకుంటూ వుండాలి .