షుగర్ వ్యాది తగడానికి
చక్ర/ షుగర్ వ్యాది ఎందుకు వస్తుంది
పర స్త్రీ తో సంబంధం
అక్రమ సంపద /అక్రమ సంబందాలు/ ఎవరికీ పెటకుండా తినడం
మద్యం సేవించడం
అతి గ తినడం
- రవి - జీర్ణ ప్రక్రియ సరిగా లేనపుడు మాత్రమే చక్ర వ్యాది వస్తుంది. రవి జటరాగ్ని కి కూడా కారణం.
- శుక్రుడు / చంద్రుడు / గురుడు / రవి - రోగ స్థానానికి సంబంధం గ వునపుడు చక్ర వ్యాది వస్తుంది.
- దీర్ఘ వ్యదులకి కారణం - గురుడు
- వంశ పారంపరంగా వచ్చే వ్యదులకి కారణం - గురుడు
- liver / pancreas /gallbladder / fat కి కారణం - గురుడు
- బధకమ్ కి కారణం - శుక్రుడు
- మనసు / శరీరం లో వుండే జాలానికి/శరీరం లో వుండే లవనాలికి / రక్త ప్రసారానికి / అతి మూత్రం / క్లోమం (శ్రావాలకి ), బధకమ్ - చంద్రుడు
TO REDUCE DIABETIES
దానం : ఆవు + దూడ దానం
బంగారు రేకు మీద ఆవు దూడ అచ్చు వేసిన బంగారు రేకు దానం ఈవలి
శుక్రుడు , చంద్రుడు, గురువు వలన మధుమేహ వ్యాది వస్తుంది
రోజు పురుష సూక్తం పారాయణం చేయాలి ,లక్ష సార్లు పారాయణం చేస్తా మంచిది , రుద్రా సూక్తం , సౌర అష్టాక్షరి మంత్రం చదవాలి
కర్మ విపాకం లో పైన మంత్రం వుంది చదువుకోవాలి. ఎలా చేయడం వలన మదుమేహం కంట్రోల్ లో వుంటుంది.
స్త్రీ పట్ల అసబ్యం గ ప్రవర్తించడం, చెడు చేయటం వలన, స్త్రీ ని తప్పు దారిలో నడిపించడం వలన , పూర్వ జన్మలో యజమానికి చెడు / అన్యాయమ చేయడం వలన మదుమేహం వస్తుంది
స్త్రీ పట్ల అసబ్యం గ ప్రవర్తించడం, చెడు చేయటం వలన, స్త్రీ ని తప్పు దారిలో నడిపించడం వలన , పూర్వ జన్మలో యజమానికి చెడు / అన్యాయమ చేయడం వలన మదుమేహం వస్తుంది