స్కాంద పురాణం లో ఉన్న రామలింగేశ్వర మంత్రం .
ఇంట్లో కోపంతో అరుసుకుంటున్నపుడు , ఈ మంత్రంని కోపం పోవాలి అని చదువుకుంటే కోపం పోతుంది అక్కడ వాతావరణం కూడా మారిపోతుంది.
ఇంట్లో ఎవరికైనా , తెలిసిన వారికి ఎవరికైనా విషప్రాయమైన రోగం ఉంటె వారు ఈ మంత్రం చదువుకోవటం వలన విషప్రాయమైన రోగం తగ్గిపోతుంది .