ఋతుక్రమము సరిగ్గా రావడానికి / ఓవరీస్ సరిగా పని చేయడానికి 9లోపాలు పోవడానికి )

ఋతుక్రమము లో వచ్చే సమస్యలు - ప్రతి నెల నెలసరి సర్రిగ్గా రాకపోవడం , వచ్చిన నెప్పి తో ఉండడం. ఈ కింది శ్లోకాన్ని రోజు చదువుకోవాలి . గమనించవలసిన విషయం ఈ శ్లోకం పెళ్లికాని ఆడపిల్లలకి ప్రేత్యేకం చదువుకోవాలి. పొట్ట మీద బొడ్డుకి రెండు వైపులా చేతులు వేసుకుని కింది మంత్రం ప్రతి రోజు కనీసం ప్రతి మంత్రం ఒక గంట సేపు అయినా చేసుకోవాలి. అయితే ఋతుక్రమము వచ్చిన తరువాత మంత్రం చదవకూడదు దయచేసి గమనించగలరు.