ఇంటి ముందు ముగ్గు ఎప్పుడు , ఎలా పెట్టాలి?

ముగ్గు ని అద్యత్మికంగా చుస్తే ఆవు పేడతో కలపి చల్లి ముగ్గు పెటడం వలన, గోమయమ లోనే లక్ష్మి ఉంది. అంటే ఇంటి ముందే లక్ష్మి ఉంటె క్రిమి కీటకాలు రావు. 
పితృ కార్యం జరిగిన రోజు మాత్రం ఇంటి ముందు ముగ్గు పెట్టకూడదు. ఎందుకు అంటే , పూర్వం యెతులు , యాచకులు ఇంటి కి రావడానికి ఇంటి ముందల ముగ్గు లేకపోతె ఈ ఇంట్లో ఏదో అశుభం జరిగింది. ఇంటి ఇల్లాలు బిక్ష పెట్టె స్తితి లో లేదు అని బిక్షకి కి వచ్చేవాలు కాదు. పితృలు ముగ్గు ఉంటె ఇంటిలోకి రాలేరు. సుక్ష్మ శక్తులు కానీ , పెద్దలు కానీ ముగ్గు ని దాటి లోపలి రాలేరు. 

పెద్ద పెద్ద ముగ్గులు పక్కన పెడితే సాదారణం గ త్రికోణం గ పెట్టెడం వలన అది ఒక యంత్రం గ ఉండి రక్షణ గ కాపాడుతుంది . ఉదయం, సాయంత్రం ముగ్గు పెట్టుకోవడం, బియం పిండి తో ముగ్గు పెటడం వలన పశు పక్షాదులు కూడా ఆహరం అందుతుంది. 

ఫ్లాట్స్ వచ్చాక గోమయమ తో అలకడం కుదరదు కాబట్టి ఎలాంటి రంగవల్లులు పెట్టాలి ?

తోకే చోట ఎప్పుడు కూడా దేవుడి బొమ్మల వేయకూడదు , దీపం పెట్టె చోట అష్ట దళ పద్మం , గోవు పాదుకలు , శంకం , చక్రం పెట్టుకోవచు. ప్రత్యేకమయిన హోమం జరిగేటప్పుడు సర్వతో భద్రం అని పెట్టుకోవాచు. 

వాకిట్లో పెట్టుకునే ముగ్గులు - రధం , గీతాలు , కలసాలు , పద్మాలు పెట్టుకోవాచు . దేవుడి దగ్గర పెట్టె ముగ్గు వేరు గాను ,  వాకిట్లో పెట్టుకునే ముగ్గు, ఇంట్లో లోపల వేరుగానూ ఉండాలి.

నలుపు , నీలమ్ రంగులు ముగ్గులో వాడకూడదు. దేవుడి దగ్గర మాత్రం పసుపు, కుంకుమ రంగులు వాడడం వలన లక్ష్మి ప్రదంగా ఉంటుంది.