పుణ్యతీర్ధాలలో, మహాలయా పక్షాలలో మనం తర్పణాలు ఇవ్వవలసిన ప్రితృదేవతాగణం
పితరం …. గోత్రం ……… శర్మాణం …. వసురూపంస్వధానస్తర్పయామి (3 సార్లు)తండ్రి ….వేంకటరామ నరసింహ
శర్మణ్ భారద్వాజ
పితామహం … రుద్రరూపం …………………………………………………………………… తాత …. దశరధరామ నరసింహ శర్మణ్ ”
ప్రపితామహం ఆదిత్యరూపం….. ముత్తాత … వేంకటరత్న శర్మణ్ ”
మాతరం … వసురూపం…………………………………………………….. తల్లి —- సరస్వతీ ప్రసునాంబా దాయి “
పితామహీంరుద్రరూపం …………………………………..
తండ్రి గారి తల్లి … వేంకట నరసమ్మ దాయి “
ప్రపితామహీంఆదిత్యరూపం …………………………………..
తండ్రి గారి బామ్మ ….. నరసమ్మ దాయి “
సపత్నీమాతం (సవతితల్లి)
వసురూపం………………………….. సవతి తల్లి ……. రాజపూర్ణమ్మ దాయి “
మాతామహంవసురూపం ………………………………..
తల్లి తండ్రి …… బుచ్చిరామయ్య శర్మన్ హరితస
మాతుఃపితామహంరుద్రరూపం …………………….
తల్లి తాతగారు …… వెంకటగోపాలరావు శర్మన్ హరితస
మాతుఃప్రపితామహంఆదిత్యరూపం …………………………………
తల్లి ముత్తాత గారు ….. తెలియదు
మాతామహీంవసురూపం ……………………………..
తల్లి తల్లి —– సుశీలప్ప దాయి – రాపర్ల : హరితస
మాతుఃపితామహీంరుద్రరూపం……………………………..
తల్లి నాన్నమ్మ ….. సుబ్బప్ప దాయి హరితస
మాతుఃప్రపితామహీంఆదిత్యరూపం…………………
తల్లి నానమ్మ అత్తగారు …. వెంకప్ప దాయి
ఆత్మపత్నీం (భార్య) వసురూపం……………………………………………………………… వర్తించదు
సుతం (కుమారుడు) రుద్రరూపం………….
ఇక్కడ అన్నయ్య కొడుకు —- పవన్ కుమార్ శర్మణ్ భారద్వాజ
భ్రాతరం (సోదరుడు)
ఆదిత్యరూపం …………………. అన్నగారు …… భాస్కర నరసింహ శర్మణ్ భారద్వాజ
పితృవ్యం (తండ్రిసోదరుడు)
వసురూపం………………………………. బాబాయిలు …. ఇద్దరు , జ్వాలానరసింహశర్మణ్,యోగానంద నరసింహశర్మణ్ భారద్వాజ
మాతులం (తల్లిసోదరుడు)
రుద్రరూపం …………………… మేనమామ …. వాసుదేవరావు శర్మణ్ హరితస
మాతులం పత్నీం ……….
మేనమామ భార్యలు …… శేషారత్నం దాయి, మంగమ్మ దాయి,
హరితస (రాపర్ల)
దుహితం (కూతురి) వసురూపం…………
ఇక్కడ అన్నకూతురు చెప్పుకోవాలి. — కరుణదాయి భారద్వాజస
భగినీం (సోదరి) వసురూపం … అక్కయ్యలు —- హేమలతా దాయి,(పరాశర) కనకదుర్గాంబ
దాయి(శ్రీవత్స)
దౌహిత్రం (కూతురికొడుకు) ………………………………..
వర్తించదు
భాగినేయకం (మేనల్లుడు) …………………………………………………..
వర్తించదు
పితృభగినీం (తండ్రిసోదరి)……….
ముగ్గురు అత్తయ్యలు, రాజమ్మ(ఏటూరు), పెద్దరాజమ్మ,
చిన్నరాజమ్మ
మాతృభగినీం (తల్లిసోదరి) ………………………………….
పిన్ని ………. కౌసల్య దాయి శ్రీవత్సస
జామాతరం (అల్లుడు) ……………………………………………………
వర్తించదు
భావుకం (బావ, బావమరిది) … బావ …. హనుమంతరావు శర్మణ్ ,
గిడుగు రామ్మూర్తి : పరాశర
స్నుషాం (కోడలు) ………………………………………………………
వర్తించదు
శ్వశురం (భార్యతండ్రి) ………………………..
సత్యనారాయణ శర్మణ్ : కౌండిన్యస
శ్వశ్రూం (అత్తగారు) …………………………………………………….
లీలావతి దాయి “
స్యాలకం (భార్యఅన్న,
తమ్ముడు) ………………………………………. పరమేశ్వర రావు శర్మణ్ “
భార్య వదినగారు …………………………………….
శారదా దాయి : కౌండిన్యస
పైన చెప్పిన వారు అయిన
తరువాత, మిగిలిన బంధువులు ( మిగిలిన
బంధువులకు, మిత్రులకు తర్పణములు ఇవ్వవచ్చును.)