బీష్మ ఏకాదశి రోజున మంత్ర జపం


బీష్మ ఏకాదశి రోజున మంత్ర పైన మంత్రం జపం చేసుకోవాలి .
11 సార్లు మంత్ర జపం చేయాలి . ఈ రోజు 100 వక్కలతో కృష్ణుడికి పూజ చేయాలి . ఈ రోజున బ్రాహ్మణులకి చెప్పులు , కుండ , గొడుగు దానం ఇవాలి . ఈ రోజున మర్చిపోకుండా బిష్ముడికి తర్పణాలు ఇవ్వాలి .