జాతక సమస్యల వలన పెళ్లి కాకపోతే



జాతక దోషాల వలన పెళ్లి కానీ వాలు ఈ మంత్రం 41 రోజులు మంత్ర జపం చేస్తూ రక రకాల పువులతో పూజ చేయాలి . ఈ 41 రోజులు 1008 సార్లు జపం చేయాలి . 41 రోజులు పూర్తీ అయి సరికి పెళ్లి అవుతుంది . ఆడవాళ్లు బయట ఉన్నపుడు తప్పించి మల్లి చదువుకొవచు . 

అమ్మవారిని ఆవు నేతి తో అభిషేకం చేస్తే నేత్ర రోగాలు పోతాయి .