కలిసి బతకడానికి


ఐకమత్యం తో కుటుంబం లో అందరు ఉండాలి , బార్య బర్తలు కలిసి ఉండాలి , తల్లి తండ్రి తో కలిసి ఉండాలి , కలహాలు లేకుండా ఉండాలి అనుకునప్పుడు ఈ మంత్రం చదువుకోవాలి . కుటుంబం విచ్చినం కాకుండా ఉండడానికి ప్రతి సోమవారం పార్తివ (మట్టి ) లింగం కి పూజ చేయాలి ఉసిరి చెట్టు కింద . ఈ మంత్రాని 1000 సార్లు జపించాలి . 9 లేదా 11 సోమవారాలు చేయాలి . 11 సోమవారాలు చేస్తే శ్రేష్టం .