నా బ్లాగ్ కి స్వాగతం
న బ్లాగ్ ని చదవడానికి విచేసిన చదువర్లందరికి హృదయపూర్వక స్వాగతం ....
నేను ఈ బ్లాగ్ మొదలుపెట్టిన తక్కువ కాలం లోనే చాల మంది చాదువుతునారు అని గ్రహించాను. నాకు నచ్చిన స్తోత్రాలు, వ్రతాలూ, పూజలు, మన సంస్కృతి తెలుసుకోవాలి ఆనుకున ఆసక్తి కరమైన విషయాలు, సందేహాలు , అపోహలు నివృతి కోసమనే ఉదేసం తో .... ఈ బ్లాగ్ రూపం దిదుకుంది.
ఈ బ్లాగ్ లో నేను రాసే వన్నీ టీవీ ప్రోగ్రాం లో dr.సంధ్యా లక్ష్మి గారు, చాగంటి కోటేశ్వర రావు గారు, కలశ్రీ ఆర్ట్ అకాడమీ వారు చెప్పినవి. నేను ఇంటర్నెట్ లో వెతికి, చదివి నా సందేహాలు నివృతి చేసుకునాక మాత్రమే ఈ బ్లాగ్ లో కూర్చడం జరుగుతుంది. నా సొంత కవిత్వం కాదని గమనిచావలిసిన్ధిగా ప్రార్ధన.
ఈ బ్లాగ్ లో తెలిపిన పరిష్కార మార్గాలు అనీ dr. సంధ్య లక్ష్మి గారు టీవీ తెలిపినవి మాత్రమే.
నాలాగే అందరికి ఉపయోగ పడతాయి అనే ఉదేసం + నేను చదువుకోవాలి/తెలుసుకోవాలి అనుకునప్పుడు వెతుకునే అవసరం లేకుండా ఒక చోట దొరికేలాగా పొందుపరచడం జరుగుతుంది.
చాల వరుకు కొన్ని బ్లాగ్లో వ్ర తాలు, స్తోత్రాలు పొందుపరిచిన కాలమానంలో అవి కనుమరిగైపోతునాయి. పెద్దలు చేప్పినవి , మనం విన నేర్చుకునవి కూడా కాలమానం లో కరిగిపోతునాయి, మర్చిపోతునము, ఆచరించ లేక పక్కన పెడుతునాము. దూరాన ఉన్నవాలకి చెప్పేవాలు లేరు, సందేహాలు నివృతి చేసేవాలు లేరు. అందు చేతనే నా ఓన్తు ప్రయత్నం గా ఈ బ్లాగ్.
పెద్దలు పెద్ద మనసుతో తప్పులు ఉంటె మంధించండి. ఓపిక , సహనం ఉన్నవాలు , పండితులు ఎవరయిన తప్పులు దయతో సూచించండి తప్పక సరిచేయగలను.
మరి ఒక సారి స్వాగతం పలుకుతూ .. ఇంక చదవండి ...............