గుడికి వెళ్ళినపుడు శనీష్యరుడు ఎలా దరిసిన్చుకోవాలి ?

గుడికి వెళ్ళినప్పుడు నవగ్రహలకి ప్రదక్షిణాలు చేసిన తరువాత కాలు కడుకోనవసరం లేదు. సాని పీడా ఉన్నపుడు మాత్రమే కాదు గుడికి వెళ్ళిన ప్రతిసారి నవగ్రహలకి ప్రదక్షిణ చేయాలి . శని పీడలు , శని దోషాలు ఉన్నపుడు శని కవచం చదువుకోవటం వలన శని రక్షణ లభిస్తుంది.

శని దసలు , అంతర్దసలు . ఏలినాటి శని , అష్టమ శని , అర్ధశ్టమ శని వచినప్పుడు తప్పనిసరిగా శని కవచం చదువుకోవాలి . శని దసలు ఉన్నపుడు ఒంటి నేప్పులకి కూడా శని కవచం చదుకోవటం వలన మంచి జరుగుతుంది .