ఓ౦కారేశ్వరుని గూర్చి బ్రహ్మ చేసిన స్తవము
౧. నమః ఓంకార రూపాయ
నమో౭క్షర వపుర్ధృతే
నమో౭కారాది
వర్ణానాం ప్రభవాయ సదాశివ!!
౨. అకారస్త్వముకారస్త్వం మకారస్త్వమనాకృతే!
ఋగ్యజుస్సామ
రూపాయ రూపాతీతాయ తే నమః!!
౩. నమో నాదాత్మనే తుభ్యం
నమో బిందు కళాత్మనే!
అలింగ
లింగ రూాయ సర్వరూప స్వరూపిణీ!!
౪. నమస్తే ధామనిధయే నిథనాది వివర్జిత!
నమో భవాయ రుద్రాయ శర్వాయ
చ నమోస్తుే!!
౫. నమ ఉగ్రాయ భీమాయ
పశూనాం పతయే నమః!
నమస్తారస్వరూపాయ
సంభవాయ నమోస్తుతే!!
౬. అమాయాయ నమస్తుభ్యం నమఃశివతరాయ తే!
కపర్దినే
నమస్తుభ్యం శితికంఠ నమోస్తుతే!!
౭. మీఢష్టమాయ గిరీశ శిపివిష్టాయ తే
నమః!
నమోహ్రస్వాయ
ఖర్వాయ బృహతే వృద్ధరూపిణే!!
౮.కుమారగురవే తుభ్యం కుమార వపుషే నమః!
నమః శ్వేతాయ కృష్ణాయ పీతాయారుణమూర్తయే!!
౯. ధూమ్రవర్ణాయ పింగాయ నమః కిర్మీర వర్చసే!
నమః పాటల వర్ణాయ నమో
హరిత తేజసే!!
౧౦. నానావర్ణ స్వరూపాయ వర్ణానాం పతయే నమః!
నమస్తే
స్వూపాయ నమోవ్యంజన రూపిణే!!
౧౧. ఉదాత్తాయానుదాత్తాయ స్వరితాయ నమోనమః!
హ్రస్వదీర్ఘ
ప్లుతేశాయ సవిసర్గాయ తే నమః!!
౧౨. అనుస్వార స్వరూపాయ నమస్తే సానునాసిక!
నమో నిరనునాసాయ దంత్యతాలవ్య రూపిణే!!
౧౩. ఓష్ఠ్యోరస్య స్వరూపాయ నమ ఊష్మస్వరూపిణే!
అంతస్థాయ
నమస్తుభ్యం పంచమాయ పినాకినే!!
౧౪. నిషాదాయ నమస్తుభ్యం నిషాదపతయే నమః!
వీణావేణుమృదంగాది
వాద్యరూపాయ తే నమః!!
౧౫. నమస్తారాయ మంద్రాయ ఘోరాయాఘోర మూర్తయే!
నమస్తానస్వరూపాయ
మూర్ఛనాపతయే నమః!!
౧౬. స్థాయిసంచారి భేదేన నమో భావస్వరూపిణే!
తాళప్రియాయ
తాళాయ లాస్య తాండవ జన్మనే!!
౧౭. తౌర్యత్రిక స్వరూపాయ తౌర్యత్రిక మహాప్రియ!
తౌర్యత్రికకృతాం
భక్త్యా నిర్వాణ శ్రీప్రదాయక!!
౧౮. స్థూల సూక్ష్మ స్వరూపాయ
దృశ్యాదృశ్య స్వరూపిణే!
అర్వాచీనాయ
చ నమః పరాచీనాయ తే
నమః!!
౧౯. వాక్ ప్రపంచ స్వరూపాయ
వాక్ప్రపంచ పరాయ చ!
ఏకాయానేక
భేదాయ సదసత్పతయే నమః!!
౨౦. శబ్ద బ్రహ్మ నమస్తుభ్యం
పరబ్రహ్మ నమోస్తుతే!
నమోవేదాంత
వేద్యాయ వేదానాం పతయే నమః!!
౨౧. నమో వేద స్వరూపాయ
వేదగోచరమూర్తయే!
పార్వతీశ
నమస్తుభ్యం జగదీశ నమోస్తుతే!!
౨౨. నమస్తే దేవదేవేశ దేవ దివ్య పదప్రద!
శంకరాయ
నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వర!!
౨౩. నమస్తే జగదానంద నమస్తే శశిశేఖర!
మృత్యుంజయ
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తే త్ర్యంబకాయ చ!!
౨౪. నమః పినాకహస్తాయ త్రిశూలాయుధధారిణే!
నమ స్త్రిపురహంత్రేచ నమోంధక నిషూదన!!
౨౫. కందర్పదర్పదళన నమో జాలంధరారయే!
కాలాయ
కాలాలాయ కాలకూట విషాదినే!!
౨౬. విషాదహంత్రే భక్తానాం భక్తైక విషాదద!
జ్ఞానాయ
జ్ఞాన రూపాయ సర్వజ్ఞాయ నమోస్తుతే!!
౨౭. యోగసిద్ధి ప్రదోసి త్వం యోగినాం యోగసత్తమ!
తపసాం
ఫలదోసి త్వం తపస్విభ్యస్తపోధన!!
౨౮. త్వమేవ మంత్రరూపోసి మంత్రాణాం ఫలదభవాన్!
మహాదాన
ఫలం త్వం వై మహాదానప్రదో
భవాన్!!
౨౯. మహాయజ్ఞ స్త్వమేవేశ మహాయజ్ఞ ఫలప్రద!
త్వం
సర్వః సర్వగస్త్వం వై సర్వదః సర్వదృక్
భవాన్!!
౩౦. సర్వభుక్ సర్వకర్తా త్వం సర్వసంహారకారక!
యోగినాం
హృదయాకాశకృతాలయ నమోస్తుతే!!
౩౧. త్వమేవ విష్ణురూపేణ శంఖచక్రగదాధర!
త్రిలోకీం
త్రాయసే త్రాతః సత్త్వమూర్తే నమోస్తుతే!!
౩౨. త్వమేవ విదధాస్యేతద్ విధిర్భూత్వా విధానవిత్!
రజోరూపం
సమాలంబ్య నీర జస్కపదప్రద!!
౩౩. త్వమేవహి మహారుద్రస్త్వం మహోగ్రో భుజంగభృత్!
త్వమేవహి
మహాభీమో మహాపితృవనేచర!!
౩౪. తామసీం తను మాశ్రిత్య త్వం
కృతాంత కృతాంతక!
కాలాగ్ని
రుద్రో భూత్వాన్తే త్వం సంవర్త ప్రవర్తకః!!
౩౫. త్వం పుంప్రకృతి రూపాభ్యాం
మహదాద్యఖిలం జగత్!
అక్షిపక్ష్మ
సముత్ క్షేపాత్ పునరావిష్కరోష్యజ!!
౩౬. ఉన్మేష వినిమేషౌ తే సర్గాసర్గైక కారణమ్!
కపాలమాలా
ఖేలోయం భవతః స్వైరచారిణః!!
౩౭. త్వత్కంఠే నృకరోటీయం ధూర్జటే యా విభాసతే!
సర్వేషామంతదగ్ధానాం
సా స్ఫుటం బీజమాలికా!!
౩౮. త్వత్తః సర్వమిదం శంభో త్వయి సర్వం
చరాచరం!
కస్త్వాం
స్తోతుం విజానాతి పురావాచా మగోచరమ్!!
౩౯. స్తోతా త్వంహి స్తుతి స్త్వంహినిత్యం స్తుత్యః త్వమేవచ!
వేద్మ్యోంన్నమః
శివాయేతి నాన్యద్వేద్మ్యేవ కించన!!
౪౦. త్వమేవహి శరణ్యంమే త్వమేవహి గతిఃపరా!
త్వామేవ
ప్రణమామీశ నమస్తుభ్యం నమోనమః!!
ఫలశృతి:
బ్రహ్మ
నేటికీ తాను రచించిన ఈబ్రహ్మస్తవముతో
స్తుతించుచూ ఓంకారేశ్వరుని పూజించును. ఈస్తవమును జపించుట వలన మర్త్యుడు పాపవిముక్తుడై,
పరిపూర్ణుడై, పమోత్తమ జ్ఞానమును పొందుు. ఈబ్రహ్మస్తవమును ఒక సంవత్సరము త్రికాలములందు
జపించువారు అంతకాలమునందు జ్ఞానమును పొంది సంసార బంధముల
నుండి విముక్తులగుదురు.