తులసీ దళాలు ఎప్పుడు కోయగూడదు
శ్రవణే చ,
వ్యతీపాతే, భౌమ భార్గవ భానుషు,
పక్షద్వయాంతే,
సంక్రాంతౌ, ద్వాదశ్యాం, సూతకద్వయే,
తులసీం ఏ
విచిన్వంతి తే చిందంతి హరే శ్శిరః!!
ఆది, మంగళ, శుక్ర, వారాలలో, ద్వాదశి, పూర్ణిమ, అమావాస్య తిధులలో, జాతాశౌచ, మృతాశౌచాలలో, శ్రవణా నక్షత్రంలో, వ్యతీపాత యోగంలో, సంక్రాంతులలో, తులసీ దళాలు కోయగూడదు.తులసీ మంజరీభిర్యః
కుర్యాత్ హరిహరార్చనం!
నం సత గర్భ గృహం
మాతి ముక్తిభాగీ భవేన్నరః!!
తులసీ దళాలతో
హరిహరులను పూజించినవారు మరల మాతృ గర్భంలో పడకుండా ముక్తిని పొందుతారు.
ప్రతి రోజూ
తులసీదళ తీర్ధం సేవించినా గంగాస్నాన ఫలితం లభించడమే కాక, అనేక రుగ్మతలు మటుమాయం అవుతాయి. ప్రతి రోజూ
రెండు మూడు తులసీ దళాలను తిన్న వారికి విద్యా సిద్ధి, వాక్చాతుర్యం, లభించడమే కాకుండా వాక్శుద్ధి విశేషంగా
కలుగుతాయి.
తులసీ
మంజరీభిర్యః కుర్యాత్ హరిహరార్చనం!