లక్ష్మి కటాక్షం

LAKSHMI TEMPLE by VISHNU108
విష్ణు  నిర్మల్యని ఎప్పుడు నేల మీద/పశువుల  మీద/ పెతకూడదు. గుడిలో ఒకసారి మనకి దేవుడికి వేసిన దండలు/బట్టలు ఇస్తువుంటారు, వాటిని ఎప్పుడు ఎవరికీ ఇవ్వ్కుడదు. అల ఇవటం వలన మన ఇంటికి వచ్చిన లక్ష్మిని ని మనం వేరే వాలకి ఇస్తునటన్మాట.