పిల్లలు మాట వినడంలేదు

పిల్లలు మొండిగా , అల్లరి , చెప్పిన మాట వినకపోవడం , ఏది కావాలి అంటే అది కావాలి , చెడు ప్రభావం బాగా ఉంటె కింది శ్లోకం చదుకోవాలి . 

పిల్లలు బయటకి వెళ్ళి మల్లి ఇంటికి వచ్చేవరకు రోజు మహిషాసురమర్ధిని , రామరక్షాస్తోత్రం చదూకోటం . కింది మంత్రిని నిత్యం చెడు అలవాట్లు అంటకూడదు అని , మంచి దారిలో ఉండాలి అని మాట వినాలని నిత్యమ్ ఈ మంత్రం చదువుకోవాలి .