రామ రక్షా కవచం ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా చదవాలి ?


ప్రతి దేవి దేవతల రక్ష చదవటం వలన మన కి అ దేవత రక్ష మనకి ఉంటుంది . చిన్నపుడు నుంచి పిల్లల అందరికి నేర్పించాలి . దుష్ట శక్తులు మన దగ్గరకి రావు , ఎవరి దృష్టి దోషాలు పడవు . మనకే దురాలోచన చేయవచ్చు కదా , రామ రక్షా చదవటం వలన తప్పు నడక నాకెవ లేరు , తప్పు ఆలోచనలు రావు , దుష్ట గ్రహాల పీద లేకుండా కాపాడుతుంది . సర్వ రక్ష రామ రక్షా . మనం ఎదురుకొనే సమస్యలని ఎదురుకోవాలి అంటే రామ రక్షా పారాయనం చేయాలి . చిన్నపటి నుంచి పిల్లలికి దీని నేర్పించడం ద్వార ఇప్పుడు మనం చూస్తున్న విసృన్కలత్వం, దోపిడిలు  కనిపించదు . నడవడి , నడత రెండు నేర్పిస్తుంది . 


పెద్దలు చిన్న పిల్లలికి తప్ప కుండా అక్షరాభ్యాసం అయినప్పటినుంచీ నేర్పించాలి . ఆత్మ స్త్యైర్యం వస్తుంది . ఇది వారికీ ఒక తొడుగు లాగ రక్షణ గ ఉంటుంది . 

 పెద్ద వాలు ఎక్కడ తమ పిల్లలు తప్పు దోవలో నడుస్తారో , బయట ఎక్కడో చాదువుకున్టునారు . ఎక్కడ తప్పు దోవన నడుస్తారో అనే బయం బాద ఉన్నవారు , పిల్లలు ఎక్కడ తలవంపులు తీసుకు వస్తారేమో అని బిగాబట్టుకుని ఉండే తల్లి తండ్రలు - తమ పిల్లలు సన్మార్గం లో ఉండాలి అని వాలకి రక్షా ఉండాలి అని నిత్యం రామ రక్షా పారాయణం చేయటం వలన పిల్లలు రక్షిమ్పబడతారు .