యమధర్మ రాజు చెప్పిన హరి హర నామాలు


  1. గోవింద 
  2. బుతేసా 
  3. గోప 
  4. గంగాధర 
  5. చానురమర్దన 
  6. చన్దికేస 
  7. కంసప్రనాసన 
  8. కర్పూర గౌర 
  9. గోపిపతి 
  10. శంకర 
  11. పితవాసన 
  12. గిరిస 
  13. గొవర్ధనొధరన 
  14. బలం మ్రుగాంగవర్న 
  15. మాధవ 
  16. బవా 
  17. వాసుదేవ 
  18. విషమేక్షణ 
  19. మ్రురారి 
  20. వ్రుషబద్వాజ 
  21. హ్రుషషీకపతి 
  22. భూతపతి 
  23. సౌరి 
  24. పాలనెత్ర 
  25. కృష్ణ 
  26. హర 
  27. గరుడధ్వజ 
  28. హ్రుత్తివసన 
  29. కల్మషారి 
  30. గౌరీ పతి 
  31. కమట 
  32. సూలి 
  33. హరి 
  34. రజని శకలావతంస 
  35. రమేశ్వర 
  36. పినాకపాణి 
  37. శ్రీరామ 
  38. వర్గ 
  39. అనిరుద్ధ 
  40. సూలపాని 
  41. నృసింహ 
  42. త్రిపరఖాద్ర 
  43. జటాకలాప 
  44. మురహర 
  45. ఈస 
  46. రాఘవ 
  47. ఉరఘాభరన 
  48. పద్మనాభ 
  49. ఉగ్ర 
  50. మధుసూధన 
  51.  పినాకపతి 
  52. ఆద్య 
  53. ప్రమధాదినాధ 
  54. నారాయణ 
  55. మృత్యుంజయ 
  56. పురుషోతమ 
  57. త్రికసైకనాధ 
  58. అచ్యుత 
  59. కామ శత్రువ 
  60. అధ్యపాని 
  61. విగ్వసన 
  62. చక్రపాణి 
  63. భుతేస 
  64. బ్రహ్మణ్య దేవా 
  65. సర్వ 
  66. ముకుంద 
  67. విశ్వేశ్వర 
  68. సనాతన 
  69. త్రినేత్ర 
  70. రావణారి 
  71. శ్రీ కంట 
  72. ధర్మ గురీన 
  73. సంభువా 
  74. కమలాదీస 
  75. ఈసాన 
  76. ఎదుపతి 
  77. మృడ 
  78. దరనీధర 
  79. హర 
  80. అంధక హర 
  81. శారంగా పాని 
  82. పురారి 
  83. విష్ణువ 
  84. నీలకన్ట 
  85. వైకుంట 
  86. దేవా దేవా 
  87. మధురిపు 
  88. త్రిలోచన 
  89. కైటబరిపు 
  90. చంద్ర చూడ 
  91. కేసి నాస 
  92. గిరీస 
  93. లక్ష్మి పతి 
  94. త్రిపురారి 
  95. వాసుదేవ సూలుడ 
  96. శ్రియక్ష 
  97. శ్రీకాంత 
  98. శివ అసురనిబర్హన 
  99. మన్మదరిపు 
  100. జనార్ధన 
  101. ఖన్దబరసు 
  102. శంకపాని 
  103. శేసి శేకర 
  104. దామోదర 
  105. త్రిపుసూదన 
  106. అమ్బుదరనీల 
  107. స్తానువ 
  108. ఆనంద కంద 
  109. సర్వేశ్వర 
అను ఈ దివ్య నామంబులు పటించు మానవులు కృతార్ధులు మీకు మనవి అని పలికి కింకరులతొ 
ఈ దివ్య హరి హర నమమ్బులును విన్నను , పటిన్చినాను , జనులకు ఆయురారోగ్య , ఐస్వర్యమ్బులు సమ్బవించును .