శ్రీ సుబ్రహ్మణ్య పంచ రత్న స్తోత్రం

1.షాడాననం చందనలేపితాంగం మహారసం దివ్య మయూర వాహనం
రుద్రస్య సూనుం సురులోకనాధం శ్రీసుబ్రహ్మణ్య శరణం ప్రపధ్యే!!
2.జాజ్వల్యమానం సురబ్రుంద వందం కుమారధారాతట మంధిరస్టతం!
కందర్పరూపం కమనీయగాత్రం శ్రీసుబ్రహ్మణ్య శరణం ప్రపధ్యే!!
3.ద్విషుడ్భుజం ద్వాదశ దివ్యనేత్రం త్రయీ తనుం శూలమశిందధానం
శేషావతారం కమనీయ రూపం శ్రీసుబ్రహ్మణ్య శరణం ప్రపధ్యే!!
4.సురారిఘ్నోరాహవ శోభమానం సురోత్తమం శక్తిదరం కుమారం
సుధారశక్త్యాయుద శోభిహస్తం శ్రీసుబ్రహ్మణ్య శరణం ప్రపధ్యే!!
5.ఇష్టార్ద సిద్దిరద మీశపుత్రం మిష్టాన్నదం భూసుర కామదేనుం
గంగోద్భవం సర్వజనానుకూలం శ్రీసుబ్రహ్మణ్య శరణం ప్రపధ్యే!!
ఫల శ్రుతి
య: శ్లోక పంచకమిదం పటూతీహ భక్త్యా శ్రీసుబ్రహ్మణ్యదేవ వినివేశిత్త్ మానస:

సంప్రాప్నోతి బోగమజ్రులం భువి యద్యాదిష్టం అంతే చ గచ్చతి ముదాగుహ సామ్యమేవ