స్తోత్రం
గణపతి స్తోత్రం
         శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం
చతుర్భుజం
        ప్రస్సన్న వదనం ధ్యాయే సర్వ విగ్నోప
శాంతయే
        అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
        అనేక దంతం భక్తానాం ఏకదంతం
ఉపాస్మహే.   
        వక్రతుండ మహాకాయ  కోటి సూర్య 
సమప్రభ
        నిర్విగ్నం కురుమేదేవ సర్వకార్యషు సర్వదా
గాయత్రి స్తోత్రం
         ఓమ్ భూర్భువఃస్సువః తస్త వితుర్వ రేన్యం
        భర్గో దేవస్య ధీ మహి  ధియోయోనః ప్రచోదయాత్
అన్నపూర్ణ దేవి స్తోత్రం
        అన్నపూర్ణే సదా పూర్ణే  శంకర ప్రాణ వల్లభే
        జ్ఞాన వైరాగ్య సిధ్యర్థం బిక్షాం దేహి చ
పార్వతి 
మహా లక్ష్మి స్తోత్రం
        విష్ణు ప్రియే నమస్తుబ్యం నమస్తుబ్యం
జగద్వదే
        ఆర్తహంత్రి నమస్తుబ్యం  నమస్తుబ్యం కురుమే సదా
        నమో నమస్తే మాహం మాయే శ్రీ పీటే
సురపూజితే
        శంకు చక్ర గదా హస్తే మహాలక్ష్మి
నమోస్తుతే.
సరస్వతి దేవి స్తోత్రం
         సరస్వతి నమస్తుబ్యం వరదే కామ రూపిణి
        విద్యారంబం కరిష్యామి సిద్ధిర్భవతు  మే సద
పూజప్రారంబించే ముందు
ముందుగ ఈ కింది శ్లోకాన్ని పటించి ప్రారంబిస్తే
మంచిది.
సర్వ మంగళ మాన్గాల్యే శివే
సర్వార్దాసారకే
శరణ్యే త్రయంబకే దేవి గౌరీ
నారాయణి నమోస్తుతే  
విజయదశమి (దసరా)రోజు  ఈ కింది శ్లోకాన్ని పటిస్తే  సకలశుబాలు కలుగుతాయి.  ఈ శ్లోకాన్ని రోజు  పటించిన కోరుకున్న కోరికలు  తీరుతాయి.
శమి శమయతే పాపం, శమి శత్రు వినాశనం
అర్జునస్య ధనుర్ధారి,
రామస్య ప్రియదర్శిని .
(శమి అనగా జమ్మి వృక్షం)
శ్రీకృష్ణుని స్తోత్రం
కస్తూరి తిలకం లలాటే ఫలకే,
వక్షస్తలే కౌస్తుబం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే
వేణుం , కరే కంకణం
సర్వాంగే హరిచందనంచ కలయన్
కంటేచ ముక్తావలిం
గోపాస్త్రీ పరివేష్టితో
విజయతే గోపాల చూడమని.
శ్రీ వేంకటేశ్వరుని  శ్లోకం
విన వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి
స్మరామి
హరే వెంకటేశం ప్రసీద
ప్రసీదః ప్రియం వేంకటేశo ప్రయచ్చ ప్రయచ్చ.
శ్రీ రాఘవేంద్రుని శ్లోకం
పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య
ధర్మ రతాయచ
బజతాం కల్పవ్రుక్షాయ  నమతాం కామదేనువే
సుబ్రమణ్య స్వామి
ఓంకార రూపం ఫణిరాజ వేషం,
పలనిమల వాసం,
శ్రీ స్వామినాథం,శ్రీదేవదేవం,శ్రీవల్లినాధం,
శ్రీసుబ్రమణ్యం మనసాస్మరామి
శ్రీసుబ్రమణ్యం శిరసా
నమామి.
మృత్యుంజయ మంత్రము
ఓమ్ త్రయంబకం యజామహే సుగంధం
పుష్టివర్ధనం
ఉర్వారుకమివ బంధనాత్
మ్రుత్యోర్మోక్షీయ మామృతాత్.
సకల విద్యా ప్రాప్తికి   హయగ్రీవ స్తుతి
జ్ఞానానందమయం దేవం నిర్మలం
స్పటికాక్రుతిం
ఆధారం సర్వవిధ్యానం హయగ్రీవ
ముపాస్మహే
యగ్నోపవీత ధారణ  మంత్రము
ఓమ్  యజ్ఞోపవీతం 
పరమం పవిత్రం ప్రజపతేర్యత్సహజం 
పురస్తాత్
ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ
శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు  తేజః
శనికి ప్రీతికర  దశనామములు
శనైశ్చరః, యమః, కోణః ,  పింగాలః , బ్రభుహ్,  కృష్ణాః , రొద్రః, అంతః , కాష్రిహి,  మందః. 
ఈ పది పేర్లు  పటించువారి జోలికి శని పోడు.  ఇవి శనైశ్చర ప్రీతికర నామములు.
శ్రీ రామ శ్లోకాలు
1.     శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
       సహస్ర నామ తతుల్యం శ్రీ రామ నామ వరాననే
2.    శ్రీ రాఘవం దశరతాత్మజ మప్రయోగం
      సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం
      ఆజానుబాహుం  అరవింద దలయ తాక్షం
      రామం విషాచర వినాశకరం నమామి
3   ఆపదపమహార్తారం దాతారం సర్వసంపదాం
     లోకాబిరామం శ్రీరాం భూయో భూయో నమామ్యహం.
సూర్యుడు
భానో భాస్కర మార్తాండ చందరష్మి దివాకర 
ఆయురారోగ్యమ్యశ్వర్యం
శ్రియం పుత్రాంశ్చ దేహిమే   
నవగ్రహ ప్రార్ధనలు 
సూర్యుడు:
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం
మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం  ప్రణతోస్మి దివాకరం.
చంద్రుడు:
దధి శంఖ తుషారంబం
క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం
శంభోర్మకుట భూషణం
కుజుడు:
ధరణీ గర్భ సంభూతం
విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం చ మంగళం
ప్రణమామ్యహం.
బుధుడు:
ప్రియంగు గుళికా శ్యామం రూపేన ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గునేపేతం
తం బుధం ప్రణమామ్యహం.
గురుడు:
దేవానాం చ ఋషినాం చ గురుం
కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం
నమామి బృహస్పతిం.
శుక్రుడు:
హిమకుంద మ్రునాలాభం ధైత్యన,
పరమం గురుం, సర్వశాస్త్ర ప్రవక్తార
భార్ఘవం ప్రణమామ్యహం.
శని: 
నీలాంజన సమాభాసం రవిపుత్రం
యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం
నమామి శనైశ్చరం.
రాహువు:
అర్ధకాయం మహావీరం
చంద్రాదిత్య విమర్దనం సింహిక గర్బసంభూత తం రాహు
ప్రణమామ్యహం.
కేతువు:
ఫలాశ పుష్ప సంకాశం
తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం
కేతుం ప్రణమామ్యహం.
నవగ్రహ ప్రార్ధన:
ఆదిత్యాయచ  సోమాయ మంగళాయ బుదాయచ గురు శుక్ర శనిబ్యచ్చ  రాహవే కేతువే నమః
ఆంజనేయ స్వామి ప్రార్దన:
మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం
వరిష్టం
వాతాత్మజం వానర యూద ముఖ్యం శ్రీరామ దూతం శిరసా నమామి.
శ్రీ  నారాయణ ద్వాదశాక్షరి మంత్రము 
"ఓమ్ నమో భగవతే వాసుదేవాయ
" 
శ్రీ శివ పంచాక్షరి
మంత్రము:
ఓమ్ నమః శివాయ
అష్టాక్షరి మహా మంత్రం: 
ఓమ్ నమో నారాయణాయ
సంతాన వేణుగోపాల
స్వామి  
సంతానం లేని వారు  సంతాన వేణుగోపాల స్వామిని  41రోజులు ఈ క్రింది
శ్లోకంతో  పూజించవలెను.రోజు 27 సార్లు  కాని,
56 సార్లు కాని, 108 సార్లు కాని పటిస్తే ఫలితం   ఉంటుంది. 108సార్లు పటిస్తే మంచి
ఫలితాన్ని  పొందవచ్చు. చిన్ని కృష్ణుని ఫోటోను ముందు పెట్టుకొని
పూజించ వలెను.
దేవదేవాఖిలాదీశ  మమ వంశాభివ్రుద్ధయే
స్వపత్యం దేహిమే కృష్ణ
త్వమాహాం శరణం గతః
ఏతద్వ్రతం  సద్గురూప దేశే నైవ గ్రాహ్యం
            గురు దక్షిణ
గురురోతీర్ణ తాకేనా
శిష్యరాత్మ నివేదనం
అభావే స్వ యధా శక్తి ధ్యేయం
సద్గురు దక్షిణ
భక్తి శ్రద్ధ విరోదేన  మండలం వ్రతమాచరేత్
యధాబిష్టం సుసంసిద్ధి  తత్పూర్వో 
ద్యాపనం కురు
నాభిష్ట వ్రతసంసిద్ధి  వినాసద్గురు దక్షిణ 
కలౌ పరాష రోక్తానం
వ్రతనామేవ
ఓమ్ నమః పరమాత్మనే
జాతక చక్రంలో కుజుని దోషం
ఉంటె సుబ్రమణ్యస్వామి కి అర్చన లేక కల్యాణం లాంటివి చేయాలి, లేక నాగప్రతిష్ట 
చేయాలి.కుజదోషం ఉంటె కల్యాణం లేదా సంతాన విషయాలలో  ఆలస్యం జరుగుతుంటే   ఈ కింది మంగళ చండిక మంత్రాన్ని పటిస్తే చాల
మంచిది,దానితో పాటు శత్రు పీడలు,
రోగ పీడలు కూడా తోలుగుతాయి.
         సర్పదోష నివారణ మంత్రము:
         ఓమ్ హ్రీం  శ్రీం క్లీం సర్వపుజ్యే దేవి
         మంగలచండికే హుం హుం  ఫట్ స్వాహ
        ఈ మంత్రాన్ని మంగలవారమునాడు  చదవడం ప్రారంబించి  రోజు 
చదవ వలెను. 
ఎల్నాటి  శని భాధలు ఉన్న ,జన్మ జాతక చక్రంలో అష్టమంలో  శని ఉన్న 
ఈ క్రింది శని మంత్రాన్ని పటించవలయును
       శని గాయిత్రి  మంత్రము:
       ఓమ్ కాకద్వాజాయ విద్మహే  ఖడ్గ హస్తాయ దీమహి
       తన్నో మందః  ప్రచోదయాత్
       ఈ మంత్రాన్ని శనివారం చదవడం ప్రారంబించి,  రోజు చదవవలెను.
(పైన  తెలపబడిన రెండు విషయాలు  శ్రీకరం శుబకరం  అనే తెలుగు కార్యక్రమము నుంచి సంగ్రహించబడినవి)
 
