సీమంతం ఎలా చేయాలి , పాటించాల్సిన విదానాలు ఏమిటి



గాజులు ఎరుపు , పచ్చ రంగు సహజంగా వేసుకుంటారు . నలుపు , నీలం రంగు గాజులు తప్ప మిగిలిన ఎ రంగు అయిన గాజులు అయిన సీమంతం లో వేసుకోవాచు . చెతినిండుగ 20, 21, 25 ఉండేలాగా వేసుకోవాలి. ప్రసవం అయెవరుకు కూడా ఈ  గాజులు వుండాలి . దీనివలన నాది మీద వతిడి పడి సుఖ ప్రసవం అవటానికి అవకాసం వుంటుంది . 7, 12 సంఖ్య ఉండకూడదు. 13 సంఖ్యా గాజులు మంచిది . సంక్య కాకుండా ఎంత ఎక్కువ గాజులు వేసుకుంటే అంత మంచిది .  యవల మొలకల తో చేసిన మాల/దండ  గర్భవతి మేడలో వేయాలి . భర్త భార్య కి ఏరు పంది ముళ్ళు తో పాపిడి తీయాలి