పునర్వసు నక్షత్రం - ముద్ర

అన్ని విద్యల యందు ఆసక్తి వుంటుంది
జంతువూ - పులి
పక్షి - హంస
సొంత పనుల కంటే ఇతరుల పనులు యందు ఆసక్తి ఎకువ సహాయం ఎకువ చేస్తారు.
తలకు మించి దానం చేయరాదు. విచక్షణ తో దానం చేయాలి.
దక్షిణామూర్తి పూచించాలి
అధిదేవత - గురువు అ తరువాతే బుదుడు
పూజించాల్సిన వేంకటేశ్వరుడు , కృష్ణుడు , రాముడు
పిలనిగ్రోవి ని పంచారని నింపి పూజ గదిలో వుంచండి . చీమలు తింటునాయి అని బాద పడకండి ఎందుకంటే చీమలకి దానం చేసిన, మే పాపలు తగుతునాయి అని భావించండి .

ఈ కింది చిత్రని పసుపుతో తేలని కాయితం మీద చిత్రించి పూజించడం వలన పునర్వసు నక్షత్ర జాతకులకు మంచిది