రోగం పోవడానికి /ఎకువగా నెగటివ్ గ ఆలోచనలు వున్నా- రాహువు
రాహువు 5 లో వుండి పాప గ్రహాలతో కలిసి వుంటే - అనవసరంగా భయపడుతున/ ఎక్కువగా బ్రమలు/ ఎకువగా నెగటివ్ గ ఆలోచనలు వుంటాయి.
నివారణగా :
దుర్గ కవచం
దుర్గ మంత్రం జపం
దుర్గ సప్త స్లోకి చదవటం
దుర్గ దేవాలయానికి ప్రదక్షిణ చేయటం
చిన్న పిల్లలికి దుర్గ లోకేట్ వేయటం
దుర్గ అభిషేకం దుర్గ అర్చన
రాహువు మంచి కూడా చేస్తాడు - రాహువు 3,6,11 లో వుండి పాప గ్రహాలతో వున్నా కూడా అ జాతకం లో వున్నా దోషాలు అని పోతాయి.
రాహువు మహార్దాస -
రాహువు అష్టమాన (8) / రోగాస్తాణాదిపతి తో కలిసి వుంటే +చంద్ర బుద సంబంధం కూడా వుంటే - చర్మ వ్యాదులు వస్తాయి .
రాహువు + శని /కుజుడు తో కలిసి వుంటే - మలిగ్నేన్సి(విష పూరితమయిన) తో వుండే జబ్బులు వస్తాయి.
తీవ్రతరమయిన రోగాలు రాకుండా వుండనికి/ వచ్చిన పోవడానికి చండి సప్తసతి -25 పారాయణం చేస్తే తపకుండా విష పూరితమయిన రోగ నివారణ/రాకుండా కూడా ఉండవచు.