రామ
కాకుత్సః పురుషః
పూర్ణః కౌశల్యేయో రఘూత్తమః
వేదాంత వేద్యో
యజ్ఞేశః పురాణ పురుషోత్తమః
జానకీ వల్లభః
శ్రీమాన ప్రమేయ పరాక్రమః
ఇత్యేతాని
జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః
అశ్వమేధాధికం
పుణ్యం సంప్రాప్నోతి న సంశయః
రామ, దాశరధి, శూర, లక్ష్మణానుచర, బలి, కాకుత్స,
పరమ పురుష,
పూర్ణ, కౌశల్యేయ, రఘుత్తమ, వేదాంత వేద్య,
యజ్ఞే శ, పురాణ, పురుషోత్తమ, జానకీ వల్లభ,
శ్రీమాన్ అప్రమేయ,
పరాక్రమ -- యీ నామాలను
నిత్యం భక్తి ప్రపత్తులతో జపించే భక్తుడు ఆశ్వ మేధ యాగం కన్నా మిన్న మైన అధిక ఫలం
పొందుతాదనడంలో సందేహం లేదు.