గణనాయకాష్టకం
లంబోదరం
విశాలాక్షం వందేహం గణనాయకమ్ || ౧ ||
మౌంజీ
కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినమ్ |
బాలేందుశకలం మౌళౌ
వందేహం గణనాయకమ్ || ౨ ||
చిత్రరత్న
విచిత్రాంగం చిత్రమాలావిభూషితమ్ |
కామరూపధరం దేవం
వందేహం గణనాయకమ్ || ౩ ||
గజవక్త్రం
సురశ్రేష్ఠం కర్ణచామరభూషితమ్ |
పాశాంకుశధరం దేవం
వందేహం గణనాయకమ్ || ౪ ||
మూషకోత్తమమారుహ్యదేవాసురమహాహవే
|
యోద్ధుకామం
మహావీర్యం వందేహం గణనాయకమ్ || ౫ ||
యక్షకిన్నెరగంధర్వసిద్ధవిద్యాధరైస్సదా
|
స్తూయమానం
మహాబాహుం వందేహం గణనాయకమ్ || ౬ ||
అంబికాహృదయానందం
మాతృభిఃపరివేష్టితమ్ |
భక్తిప్రియం
మదోన్మత్తం వందేహం గణనాయకమ్ || ౭ ||
సర్వవిఘ్నహరం
దేవం సర్వవిఘ్నవివర్జితమ్ |
సర్వసిద్ధిప్రదాతారం
వందేహం గణనాయకమ్ || ౮ ||
గణాష్టకమిదం
పుణ్యం యః పఠేత్సతతం నరః |
సిద్ధ్యంతి
సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్ || ౯ ||