అబ్బాయిలకి పెళ్లి కావడానికి
అబ్బాయిలకి పెళ్లి కావడానికి - To get early Marriage for Guy
100000 (లక్ష) సార్లు జపం చేయటం
- కన్య పాసుపత మంత్రం తో శివునికి అభిషేకం చేయించటం
- రామాయణం లో బాల కండ లో వివాహ గటం పారాయణo చేయటం
- రుక్మిణి కళ్యాణం 40 డేస్ పారాయణం
- ఇష్ట దైవానికి కళ్యాణం చేయించటం
- పెదవాలకి సొంత డబ్బులతో పెళ్లి చేయించటం/ సొంత డబుల్లతో మంగలసుత్రాలు చేయించి ఇవటం.
మంచి బార్య రావడానికి కింది శ్లోకం చదువుకోవాలి - To get Good Wife