పూజ విధానం
POOJA VIDHANAM
నిత్య శ్లోకాలు
ప్రభాత శ్లోకం
కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ |కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ ||
ప్రభాత భూమి శ్లోకం
సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే | విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే ||
సూర్యోదయ శ్లోకం
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ | సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ ||
స్నాన శ్లోకం
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ||
భస్మ ధారణ శ్లోకం
శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ | లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనమ్ ||
భోజన పూర్వ శ్లోకం
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ | బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినః ||
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ-మాశ్రితః | ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ||
త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే | గృహాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర ||
భోజనానంతర శ్లోకం
అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనమ్ | ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్ ||
సంధ్యా దీప దర్శన శ్లోకం
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ | దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోஉస్తుతే ||
నిద్రించుటకు ముందు శ్లోకం
రామస్కందం హనూమంతం - వైనతేయ వ్రాకోదరం| శయనే యః సమరే నిత్యం - దుస్వప్నస్తన్యనశ్యతి