ఋణ విమోచన కోసం

ఋణ విమోచనం కోసం కింద శ్లోకం చదువుకోవాలి. దీనిని ద్వాదశి మంగళవారం మొదలుపెట్టి 12 మంగలవరాలు చేయాలి . ప్రతి మంగళవారం 1000 సార్లు జపం చేయాలి, 12 వారలు అయేసరికి 12000 జపం అవుతుంది.

మట్టి శివ లింగ తయారు చేసి కుడి చేయి (right hand ) శివ లింగం మీద పెట్టి కుజుడిని ఆవాహన చేసి ఒక సరి పూజ చేసి , జపం పుర్తి  అయిన తరువాత రోజు శివ లింగాని నది ప్రవాహం లో కలిపేయాలి .  ఇలాగ ప్రతి 12 మంగలవరాలు సివాలింగం చేసి పూజ చేసి మరునాడు మల్లి నది ప్రవాహం లో కలిపేయాలి .